ఆన్‌లైన్‌లో చికెన్ వ్రాప్ ఆర్డర్ చేస్తే కత్తి కూడా వచ్చింది.. ఎలా?

సెల్వి
సోమవారం, 3 ఫిబ్రవరి 2025 (14:29 IST)
chicken wrap
ఆన్‌లైన్ ద్వారా ఆహారం ఆర్డర్ చేస్తున్న వారికి ఇది షాకింగ్ ఇచ్చే వార్తే. ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసిన చికెన్ వ్రాప్‌లో కత్తి వుండటం చూసి కస్టమర్ షాకైన ఘటన ఆస్ట్రేలియాలో చోటుచేసుకుంది. ఆస్ట్రేలియాకు చెందిన ఎమిలి అనే యువతి ఆన్ లైన్ ద్వారా చికెన్ వ్రాప్‌ను ఆర్డర్ చేసింది. 
 
ఆ ఆర్డర్ డెలివరీ అయ్యాక.. ఆ ఫుడ్‌ను తినేందుకు ఆత్రుత బయటికి తీసింది. ఇంకా తినడం ప్రారంభించింది. అయితే పంటికి కొరికేందుకు ఏదో బాగా కష్టమనిపించింది.

ఒకవేళ చికెన్ ముక్కేనేమోనని అనుకుని బయటికి తీసి చూస్తే.. షాక్ అవక తప్పలేదు. అది ఆరెంజ్ కలర్ హ్యాండిల్‌తో కూడిన కత్తి అని తేలింది. దీంతో షాకైన ఆ యువతి ఈచికెన్ వ్రాప్‌లో కత్తిని చూశానని సోషల్ మీడియాలో పోస్టు చేసింది. 
 
ఇందుకు సంబంధించిన వీడియోను నెట్టింట పోస్టు చేసింది. ఈ పోస్టు నెట్టింట వైరల్ అయ్యింది. ఈ వీడియోను చూసినవారంతా.. డెలివరీ చేసిన సంస్థపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సోషల్ మీడియాలో కీర్తి సురేష్ మార్ఫింగ్ ఫోటోలు... బోరుమంటున్న నటి

మీకు దణ్ణం పెడతా, నేను సన్యాసం తీసుకోవట్లేదు: రేణూ దేశాయ్ (video)

Joy Crizildaa: నీకు దమ్ముంటే డీఎన్ఏ టెస్టుకు రావయ్యా.. మాదంపట్టికి జాయ్ సవాల్

NC24: నాగ చైతన్య, మీనాక్షి చౌదరి చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్ రాబోతోంది

Bhagyashree Borse: అరుంధతి వంటి క్యారెక్టర్స్ చాలా ఇష్టం : భాగ్యశ్రీ బోర్సే

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments