Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీటు బెల్టు పెట్టుకోకుండా డ్రైవ్‌ చేసిందని గోడకుర్చీ వేసిన బాస్

సీటు బెల్టు పెట్టుకోకుండా డ్రైవ్ చేసిందనీ ఉద్యోగికి కంపెనీ బాస్ గోడకుర్చీ వేసిన ఘటన చైనాలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే... చెైనాకు చెందిన ఒక మహిళ ఓ కార్యాలయంలో పని చేస్తోంది.

Webdunia
ఆదివారం, 1 అక్టోబరు 2017 (12:48 IST)
సీటు బెల్టు పెట్టుకోకుండా డ్రైవ్ చేసిందనీ ఉద్యోగికి కంపెనీ బాస్ గోడకుర్చీ వేసిన ఘటన చైనాలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే... చెైనాకు చెందిన ఒక మహిళ ఓ కార్యాలయంలో పని చేస్తోంది. ఆమె విధులకు హాజరయ్యేందుకు కారులో ఆఫీసుకు వచ్చింది. లోపలికి వచ్చి ఎప్పటి మాదిరిగానే సహచర ఉద్యోగులతో మాట్లాడుతూ విధుల్లో మునిగిపోయింది. ఇంతలో ఆమెకు బాస్ నుంచి పిలుపువచ్చింది. 
 
ఏ పని మీద పిలిచారో అని ఆత్రుతగా వెళ్లగా.. కారులో డ్రైవ్‌ చేస్తూ సీటు బెల్టు ధరించకుండా ఆఫీసుకి వచ్చిన వీడియోను చూపించారు. ఇంకేముంది సంస్థ నిబంధనలు ఉల్లంఘించినందుకుగాను శిక్ష అనుభవించాల్సిందే అని బాస్‌ ఆర్డర్‌ వేశారు. ఇక చేసేది ఏమీ లేక ఆమె వెళ్లి శిక్ష పూర్తి చేసింది. 
 
ఇంతకీ శిక్ష ఏమిటి అనే కదా మీ సందేహం. ఆఫీసులో సహ ఉద్యోగుల ముందు గోడుకు ఆనుకుని నిలబడటం. ఆమె ఎటూ కదలకుంటా ప్లాస్టర్‌ కూడా వేస్తారు. విధుల సమయం ముగిసే వరకు ఇలా ఉండాల్సిందే. 

సంబంధిత వార్తలు

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments