Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికాను ట్రంప్ ఏం చేయదలచుకున్నారు? ఉద్యోగాలు వదిలేయండంటున్న ప్రెసిడెంట్

ఐవీఆర్
బుధవారం, 29 జనవరి 2025 (18:23 IST)
డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టిన దగ్గర్నుంచి ప్రతి ఒక్క శాఖలోని వారంతా గజగజ వణుకుతున్నారట. తమ గురించి ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని ఏ శాఖకు ఆ శాఖ చర్చించుకుంటున్నట్లు సమాచారం. ఇప్పటికే విదేశాల నుంచి వచ్చి ఏళ్లపాటు అక్రమంగా పాతుకుపోయినవారి పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నారు. అలాగే అమెరికా పౌరులు కానివారికి దేశంలో జన్మించే శిశువులకు అమెరికా పౌరసత్వం లభించదంటూ నిర్ణయం వెలువడిన సంగతి తెలిసిందే.
 
ఇక ఇప్పుడు దేశంలో ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగాల్లో పనిచేస్తున్నారో వారు ఫిబ్రవరి 6 లోపుగా తమ ఉద్యోగాలకు రాజీనామాలు చేస్తే వారికి 7 నెలల జీతం అడ్వాన్సుగా ఇస్తామంటూ ఆఫర్ ప్రకటించారు. దీనితో కనీసం 20 లక్షల మంది తమ ఉద్యోగాలను వదులుకునేందుకు సిద్ధంగా వున్నట్లు సమాచారం. ఐతే ట్రంప్ తీసుకుంటున్న చర్యల కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమయ్యే అవకాశం వుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందుకే సీక్వెల్స్ కు దూరం - సారంగపాణి జాతకం థ్రిల్లర్, కామెడీ : శివలెంక కృష్ణ ప్రసాద్

Deverakonda : ముత్తయ్య నుంచి సీనిమాల యాక్ట్ జేశి.. సాంగ్ రిలీజ్ చేసిన విజయ్ దేవరకొండ

NTR: మంగళూరులో రెండు మాస్ ఇంజిన్లు సిద్ధం అంటూ ఎన్.టి.ఆర్. చిత్రం అప్ డేట్

Malavika: హీరోయిన్లను అలా చూపించేందుకు దర్శకులు ఇష్టపడతారు

Anushka: ఘాటి చిత్ర విజయంపై అనుష్క శెట్టి కెరీర్ ఆధారపడి వుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments