Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీలంకలో తీరానికి కొట్టుకొస్తున్న తిమింగలాలు

Webdunia
బుధవారం, 4 నవంబరు 2020 (09:30 IST)
శ్రీలంకలో కొలంబోకు దక్షిణాన పనాదుర వద్ద బీచ్‌ కు తిమింగలాలు కొట్టుకొస్తున్నాయి. సముద్రంలోకి ఉపుల్‌ రంజిత్‌ అనే మత్స్యకారుడి చేపలు పట్టి ఒడ్డుకు వచ్చేటప్పుడు సుమారు వంద తిమింగలాల దాకా ఇసుకపై పడి ఉన్నాయట.

వాటిని చూసి ఒక్కసారిగా భయానికి, ఆశ్చర్యానికి గురయ్యారని, ఇంతకుముందెప్పుడూ అటువంటిది చూడలేదని రంజిత్‌ చెబుతున్నారు. అయితే కొంతమంది పురుషులు, కోస్ట్‌గార్డ్‌, నావికాదళ అధికారులు కలిసి ఆ తిమింగలాలను బలవంతంగా సముద్రంలోకి నెట్టారు.

అలా చేస్తున్నప్పుడు గ్రామస్తులంతా గుమిగూడి ఆ దృశ్యాన్ని చూశారు. అలాగే ఈ సంవత్సరం సెప్టెంబరులో ప్రపంచంలోనే రికార్డు స్థాయిలో ఆస్ట్రేలియా తీరంలో అనేక వందల తిమింగలాలు మరణించాయి. అసలిలా తిమింగలాలు సముద్రం వెలుపలికి రావడం, చనిపోవడం.. శాస్త్రవేత్తలకు కూడా అంతుబట్టడం లేదు.

తిమింగలాలు నివసించే సముద్రనీటిలో పెనుమార్పు సంభవించి ఉంటుందని, దాంతో తిమింగలాల జీవనానికే ప్రమాదం పొంచి ఉంటుందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: స్టేజ్‌పై సమంత- చిరునవ్వుతో చప్పట్లు కొట్టిన అక్కినేని అమల (వీడియో)

మైసూర్ సబ్బుకు ప్రచారకర్తగా తమన్నా అవసరమా? కర్నాటకలో సెగ!!

Tamannah: మైసూర్ శాండల్ సోప్ అంబాసిడర్‌గా తమన్నా.. కన్నడ హీరోయిన్లు లేరా?

Mega Heros: మెగా హీరోలకు మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్తున్నాను : విజయ్ కనకమేడల

Yash; రామాయణంలో రామ్‌గా రణబీర్ కపూర్, రావణ్‌గా యష్ షూటింగ్ కొనసాగుతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments