Webdunia - Bharat's app for daily news and videos

Install App

లిక్కర్ కింగా మజాకా.. ఫార్ములా వన్ డ్రైవర్‌తో లండన్‌లో దర్జాగా ఫోజులిస్తూ..

లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా తన పవరేంటో చూపించాడు. భారతదేశ బ్యాంకుల్లో వేల కోట్ల రూపాయల్లో అప్పులు తీసుకుని తిరిగి చెల్లించకుండా.. ఎగనామం పెట్టి విదేశాలకు చెక్కేసిన విజయ్‌ మాల్యా చాలా రోజులకు ఫోటోకు ఫోజ

Webdunia
గురువారం, 23 ఫిబ్రవరి 2017 (11:01 IST)
లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా తన పవరేంటో చూపించాడు. భారతదేశ బ్యాంకుల్లో వేల కోట్ల రూపాయల్లో అప్పులు తీసుకుని తిరిగి చెల్లించకుండా.. ఎగనామం పెట్టి విదేశాలకు చెక్కేసిన విజయ్‌ మాల్యా చాలా రోజులకు ఫోటోకు ఫోజిస్తూ కనిపించాడు. బ్రిటన్‌లోని ఫార్ములా వన్‌ రేస్‌కు సంబంధించిన కార్యక్రమంలో పాల్గొన్నాడు. దీనికి సంబంధించిన ఫొటోలు ఫార్ములావన్‌ తన వెబ్‌సైట్‌లో పెట్టింది. 
 
సెర్జియో పెరెజ్‌, ఈస్టెబాన్‌ అనే తన డ్రైవర్స్‌తో కలిసి మాల్యా దర్జాగా ఫొటోలకు ఫోజులిచ్చాడు. బ్రిటన్‌లో నిర్వహించే ఫార్ములా వన్‌ రేస్‌లో మాల్యాకు చెందిన సహారా ఫోర్స్‌ ఇండియా కూడా పోటీ చేస్తుంది. దీనిని బట్టి విజయ్ మాల్యా అక్కడ రాజభోగాలు అనుభవిస్తున్నాడని తెలుస్తోంది. 
 
ఇదిలా ఉంటే.. దాదాపు రూ.9000కోట్లను ఆయా బ్యాంకుల్లో రుణంగా తీసుకొని ఎగ్గొట్టి బ్రిటన్‌కు మాల్యా వెళ్లిపోయిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి అతడిపై భారత దర్యాప్తు సంస్థలు ప్రత్యేక నిఘా పెట్టాయి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమంత షాకింగ్ లుక్, ఏంటి బ్రో ఇలా అయ్యింది? (video)

బచ్చల మల్లి సక్సెస్ తో ఈ ఏడాది ముగింపు బాగుండాలి : అల్లరి నరేష్

నిధి కోసం వేటతో సాగే కథనమే నాగన్న మూవీ

ప్రభుత్వానికి చిత్రపరిశ్రమకు వారధిగా పని చేస్తా : డీఎఫ్‌‍డీసీ చైర్మన్ దిల్ రాజు

నాని, శైలేష్ కొలను కాంబినేషన్ లో హిట్: ద తార్డ్ కేస్ కాశ్మీర్ షెడ్యూల్ ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్త్రీలకు ఎడమ వైపు పొత్తికడుపు నొప్పి, తగ్గేందుకు ఇంటి చిట్కాలు

winter drinks శీతాకాలంలో ఆరోగ్యాన్నిచ్చే డ్రింక్స్

ట్రెండ్స్ సీజన్ క్లోజింగ్ సేల్, ప్రత్యేకమైన తగ్గింపు ఆఫర్‌లు

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments