Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కూడా రిగ్గింగ్ : డోనాల్డ్ ట్రంప్

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కూడా రిగ్గింగ్ జరిగే అవకాశం ఉన్నట్టు ఈ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్న డోనాల్డ్ ట్రంప్ ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు అమెరికాలో కలకలం రేపుతున్నాయి.

Webdunia
మంగళవారం, 18 అక్టోబరు 2016 (11:44 IST)
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కూడా రిగ్గింగ్ జరిగే అవకాశం ఉన్నట్టు ఈ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్న డోనాల్డ్ ట్రంప్ ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు అమెరికాలో కలకలం రేపుతున్నాయి.
 
ఇప్పటికే ప్రత్యర్థి డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి అయిన హిల్లరీ క్లింటన్, మీడియా కలసి రిగ్గింగ్‌కు పాల్పడ్డాయని, నవంబర్ 8న జరిగే సాధారణ ఎన్నికల్లో సైతం పోలింగ్ బూత్‌లలో రిగ్గింగ్ జరిగే అవకాశం ఉందని ట్రంప్ ఆరోపించారు. ఈ అంశానికి సంబంధించి ఆయన వరుస ట్వీట్లు చేశారు. ఓటమి భయంతోనే డెమోక్రాట్లు ఇలాంటి నీచమైన చర్యలకు దిగుతున్నారని... ఈ వ్యవహారంపై తన సొంత పార్టీ నేతలు కూడా మౌనంగా ఉండటం మంచిది కాదని అన్నారు. 
 
రిగ్గింగ్ వ్యవహారంలో వైట్‌హౌస్‌కు కూడా ప్రమేయం ఉందని ట్రంప్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఇంతకుముందు కూడా రిగ్గింగ్ జరిగిందని ఆయన వ్యాఖ్యానించారు. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న తరుణంలో, తన పాత వీడియోలను వెలుగులోకి తెచ్చి, తనకు మహిళల ఓట్లు దక్కకుండా మీడియా కుట్రకు పాల్పడిందని ఆయన విమర్శించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

థియేటర్లో నవ్వుతుంటే మా కడుపు నిండిపోయింది : ప్రదీప్ మాచిరాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments