Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇక భారత్ సహనాన్ని పరీక్షిస్తే పాకిస్తాన్‌కు మూడినట్లే... అమెరికా పత్రిక కథనం

అమెరికాలో తెల్లవారింది. ఇప్పుడే అక్కడ వాల్ స్ట్రీట్ జర్నల్ పత్రిక ప్రచురించిన కథనంపై చర్చ జరుగుతోంది. ఇంతకీ అది అమెరికాకు సంబంధించింది కాదు. భారత్-పాకిస్తాన్ దేశాల్లో నెలకొన్న పరిస్థితుల గురించి. ఆ కథనంలో పేర్కొన్న వివరాలను ఒకసారి చూస్తే... కాశ్మీరుల

Webdunia
బుధవారం, 28 సెప్టెంబరు 2016 (18:39 IST)
అమెరికాలో తెల్లవారింది. ఇప్పుడే అక్కడ వాల్ స్ట్రీట్ జర్నల్ పత్రిక ప్రచురించిన కథనంపై చర్చ జరుగుతోంది. ఇంతకీ అది అమెరికాకు సంబంధించింది కాదు. భారత్-పాకిస్తాన్ దేశాల్లో నెలకొన్న పరిస్థితుల గురించి. ఆ కథనంలో పేర్కొన్న వివరాలను ఒకసారి చూస్తే... కాశ్మీరులోని యూరీ సెక్టారుపై ఉగ్రవాదుల దాడి అనంతరం భారతదేశ ప్రధానమంత్రి సైనిక చర్యకు దిగకుండా ఎంతో సహనాన్ని పాటిస్తూ ఉన్నారని ఆయనను ప్రశంసించింది. 
 
పాకిస్తాన్ దేశాన్ని ఊహించని విధంగా దెబ్బ తీసేందుకు భారతదేశం సిద్ధమయ్యిందనీ, ఆ ప్రకారం చేస్తే పాకిస్తాన్ కు చావుదెబ్బ ఖాయమని పేర్కొంది. ఐతే భారతదేశం సహనాన్ని పాకిస్తాన్ చేతకానితనంగా భావిస్తే మటుకు మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించింది. భవిష్యత్తులో పాకిస్తాన్ నుంచి ప్రేరేపిత ఉగ్రవాదుల దాడులు జరిగితే మాత్రం భారతదేశం యుద్ధానికి దిగినా ఆశ్చర్యపోనక్కర్లేదని వెల్లడించింది. అందువల్ల ఇప్పటికైనా పాకిస్తాన్ తన పద్ధతిని మార్చుకోవాలని సూచించింది.

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments