ఆగస్టులో అపరిమిత శృంగారం... రోజుకు ఇద్దరు అమ్మాయిలతో...

Webdunia
ఆదివారం, 14 జులై 2019 (15:32 IST)
వచ్చే నెలలో సెక్స్ ఫెస్టివల్ జరుగనుంది. దీనికి అమెరికాలోని నేవెడా రాష్ట్రం వేదికకానుంది. సెక్స్ ఐలాండ్ పేరిట ఆగస్టు రెండో తేదీ నుంచి ఈ ఉత్సవం జరుగనుంది. ఇందులో మొత్తం వందమంది అమ్మాయిలు పాల్గొంటారు. ఈ షోకు హాజరయ్యే పురుషుడు రోజుకు ఇద్దరు అమ్మాయిలు చొప్పున ఎంచుకుని అపరిమిత శృంగారంలో పాల్గొనవచ్చు. ఈ ఫెస్టివల్ కోసం టిక్కెట్ల విక్రయం ప్రారంభమైంది. ఇప్పటికే 13 మంది బ్రిటీషర్లతో సహా మొత్తం 30 మంది టిక్కెట్లను బుక్ చేసుకున్నారు. అయితే, ఒక్కో టిక్కెట్ ధర అక్షరాలా రూ.ఆరు వేల డాలర్లు.
 
నాలుగు రోజుల పాటు ఈ వేడుకలు జరుగుతాయి. ఈ వేడుకకు వచ్చే ప్రతి పురుషుడు ప్రతి రోజూ ఇద్దరు అందమైన అమ్మాయిలను ఎంపిక చేసుకుని, వారితో శృంగారంలో పాల్గొనవచ్చు. అంటే గుర్రాలపై, బైకులపై నగ్నంగా విహరించడమేకాదు... ఎలక్ట్రానిక్‌ లాంచీలపై కూడా తమ కామ క్రీడల్లో మునిగితేలవచ్చు. గతేడాది ఈ సెక్స్‌ వేడుకలను వెనిజులాలోని ఓ దీవిలో నిర్వహించారు. 'డ్రగ్స్‌ అండ్‌ ఫ్రెండ్లీ వెకేషన్‌'గాను పిలిచే ఈ వేడుకల్లో నిషేధిత మాదక ద్రవ్యాలను కూడా యదేశ్చగా సరఫరా చేయనున్నారు. 
 
కాగా, అమెరికాలో ఉన్న రాష్ట్రాల్లో పరిమితంగా వ్యభిచారానికి అనుమతించిన ఏకైక రాష్ట్రం నేవడ. అందుకనే నిర్వాహకులు ఈ రాష్ట్రాన్ని ఎంపిక చేసుకున్నారు. మొదటి సెక్స్‌ ఫెస్టివల్‌ గతేడాది కొలంబియాలోని కార్టెజెనా అనే ప్రైవేటు దీవిలో నిర్వహించాలనుకున్నారు. వేడుకలపై గొడవ మొదలవడంతో దక్షిణ అమెరికా ప్రభుత్వం వాటిని అడ్డుకుంది. దాంతో వ్యభిచారం చట్టబద్ధమైన వెనిజులాలోని ఇస్లా మార్గరిటలో జరిగింది. ఈ సారి కూడా ఆర్గ్‌ హాలీడే అనే పొర్న్‌ వీడియో సంస్థతో కలసి ది గుడ్‌ గర్ల్‌ కంపెనీ ఈ వేడుకలను నిర్వహిస్తోంది. అయితే, నిబంధనలు, స్థానిక చట్టాలను ఉల్లంఘిస్తే మాత్రం కఠిన చర్యలు తప్పవని యూఎస్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nandamuri Kalyan: ఛాంపియన్ తో 35 ఏళ్ల తర్వాత నందమూరి కళ్యాణ్ చక్రవర్తి రీఎంట్రీ

మంత్రి సీతక్క లాంచ్ చేసిన కామాఖ్య ఇంటెన్స్ థ్రిల్లింగ్ ఫస్ట్ లుక్

ఘంటసాల ది గ్రేట్ మూవీ మరో శంకరాభరణం అవుతుందన్న ప్రముఖులు

నేను నమ్మితే షూటింగ్ కు కూడా ఎప్పుడో గానీ వెళ్లను : నిర్మాత కేఎల్ దామోదర ప్రసాద్

Akhil Akkineni : ప్రశాంత్ నీల్ తో అఖిల్ అక్కినేని చిత్రం ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

తర్వాతి కథనం