Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉగాండాలో భారీ బాంబులు... తృటిలో తప్పించున్న బ్యాడ్మింటన్ ప్లేయర్లు

Webdunia
బుధవారం, 17 నవంబరు 2021 (16:22 IST)
భారత పారా బ్యాడ్మింటన్ ప్లేయర్లు తృటిలో బయటపడ్డారు. ఉగాండాలో టోర్నీ ఆడేందుకు కంపాలలో బస చేస్తున్న మన షట్లర్ల హోటల్‌కు సమీపంలో మంగళవారం వరుస బాంబు పేలుళ్లు చోటు చేసుకున్నాయి. సరిగ్గా వంద మీటర్ల దూరంలో ఒక్కసారిగా బాంబులు పేలడంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. 
 
అసలు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. అయితే జరిగిన ఘటనపై పారా బ్యాడ్మింటన్‌ ఇండియా ట్విట్టర్‌లో స్పందించింది. 'భారత బృందం సురక్షితంగా ఉంది. షట్లర్లు ఉంటున్న హోటల్‌కు సరిగ్గా 100 మీటర్ల దూరంలో పేలుళ్లు జరిగాయి. భయపడాల్సిన అవసరమేమి లేదు. 
 
నిర్వాహకులు కట్టుదిట్టమైన జాగ్రత్తలు తీసుకున్నారు' అని కోచ్‌ వికాస్‌ కన్నా ట్వీట్‌ చేశాడు. టోక్యో పారాలింపిక్స్‌లో పతకాలు సాధించిన ప్రమోద్‌ భగత్‌, మనోజ్‌ సర్కార్‌ ఉగాండా పారా బ్యాడ్మింటన్‌ టోర్నీలో బరిలోకి దిగుతున్నారు. 

సంబంధిత వార్తలు

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments