Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారీగా ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్న ట్విట్టర్

Webdunia
సోమవారం, 14 నవంబరు 2022 (13:38 IST)
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్... ట్విటర్‌ను సొంతం చేసుకున్న తర్వాత ఆ సంస్థలోని ఉద్యోగులను దశలవారీగా తొలగిస్తున్నారు. తాజాగా మరో ఐదున్నర వేల మందికి ఆయన ఉద్వాసన పలికారు. అమెరికాతో సహా పలు దేశాల్లో ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే అనేకమంది ఉద్యోగులను ఇంటికి పంపించారు. 
 
తాజాగా ఔట్ సోర్సింగ్ విభాగంలో కూడా ఉద్యోగులను తొలగించారు. దాదాపు 5500 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను ఇంటికి పంపించారని పలు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే వీరికి ఉద్వాసన పలికినట్టు తెలుస్తుంది. 
 
కంపెనీ ఈమెయిల్, ఇంటర్నల్ కమ్యూనికేషన్ సిస్టమ్స్‌తో యాక్సెస్ కోల్పోయిన తర్వాత ఉద్యోగం కోల్పోయామనే విషయాన్ని ఉద్యోగులు గ్రహించారు. మరికొందరు కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు మాత్రం ఈమెయిల్స్ ద్వారా సమాచారం చేరవేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'గేమ్ ఛేంజర్' నుంచి మరో లిరికల్ సాంగ్.. ఎలావుందంటే?(Video)

నాకోసం పోలీసులు వెతుకుతున్నారా? 26 పాయింట్లతో రాంగోపాల్ వర్మ భారీ ట్వీట్

మాలీవుడ్ ప్రేక్షకులకు ఇచ్చే అతిపెద్ద బహుమతి ఇదే : అల్లు అర్జున్

కోర్టు డ్రామా నేపథ్యంగా సాగే ఉద్వేగం మూవీ రివ్యూ

సమంత "రాణి"గా అభివర్ణించిన శ్రీలీల.. ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

తర్వాతి కథనం
Show comments