Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికా గడ్డ మీద జిహాదీలు లేకుండా చేస్తాం: డొనాల్డ్ ట్రంప్

అమెరికా దాని మిత్ర దేశాల ఉగ్రవాదాన్ని తుదముట్టిస్తాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని అంతం చేస్తామని ట్రంప్ ప్రతిజ్ఞ కూడా చేశారు.

Webdunia
మంగళవారం, 7 ఫిబ్రవరి 2017 (09:07 IST)
అమెరికా దాని మిత్ర దేశాల ఉగ్రవాదాన్ని తుదముట్టిస్తాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని అంతం చేస్తామని ట్రంప్ ప్రతిజ్ఞ కూడా చేశారు. ఫ్లొరిడాలోని టాంపాలో మాక్ డ్రిల్ ఎయిర్ ఫోర్స్ బేస్‌ను సందర్శించిన సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ.. అమెరికా గడ్డ మీద జిహాదీలు లేకుండా చేస్తామని ఉద్ఘాటించారు. 
 
అమెరికాకు మచ్చ తెచ్చిన 9/11 ఘటనను మర్చిపోలేమని, బోస్టన్, ఓర్లాండో, సాన్ బెర్నార్డినో, సహా ఐరోపా దేశాల్లో ఉగ్రవాదులు దాడులు చేసినట్లు గుర్తు చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఐసిస్ ఉగ్రవాదులు భారీ దాడులకు పాల్పడుతున్నారని, వారిని మట్టుబెట్టేందుకు అమెరికా మిలటరీలో పెద్ద మొత్తంలో ఆర్థిక పెట్టుబడులు పెడతామన్నారు.
 
మధ్య ప్రాచ్య దేశాలు, మధ్య ఆసియాలో కూడా తీవ్రవాదాన్ని అంతం చేస్తామన్నారు. ‘కచ్చితంగా ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని అంతం చేస్తాం. అంతేకాదు, అది అమెరికాలో వేళ్లూనుకోకుండా చర్యలు తీసుకుంటాం. అదే  సమయంలో స్వేచ్ఛ, భద్రత, న్యాయాన్ని కాపాడుతామని ట్రంప్ పేర్కొన్నారు.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments