Webdunia - Bharat's app for daily news and videos

Install App

పలు దేశాలపై డోనాల్డ్ ట్రంప్ ప్రతీకార సుంకాలు : భారత్ - చైనాలపై ఎంతంటే?

ఠాగూర్
గురువారం, 3 ఏప్రియల్ 2025 (09:35 IST)
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పలు దేశాలపై ప్రతీకార సుంకాలు విధిస్తున్నారు. ఈ సుంకాలు పెంచిన వెంటనే అమల్లోకి వస్తాయని ఆయన ప్రకటించారు. ఇందులోభాగంగా, భారత్‌పై 26 శాతం, చైనాపై 34 శాతం చొప్పున పన్ను విధించారు. అధికార భవనం వైట్‌హౌస్‌‍లోని రోజ్ గార్డెన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. 
 
భారత్ గురించి ట్రంప్ మాట్లాడుతూ, న్యూఢిల్లీ విధించిన సుంకాలను చాలా కఠినమైనవన్నారు. వారి ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవలే అమెరికాకు వచ్చి వెళ్లారు. ఆయన నాకు మంచి మిత్రుడు కూడా. కానీ, నేను ఆయనతో నువ్వు  నా స్నేహితుడు. కానీ నువ్వు నాతో సరిగ్గా వ్యవహరించడం లేదు అని చెప్పారు. ఇండియా మా నుంచి 52 శాతం సుంకాలను వసూలు చేస్తుంది. కాబట్టి మేం దానిలో సగం అంటే 26 శాతం వసూలు చేస్తాం అని వెల్లడించారు. 
 
అలాగే, అమెరికా ప్రధాన వాణిజ్య భాగస్వాములు, మిత్రదేశాలు అయిన యూరోపియన్ యూనియర్ నుంచి దిగుమతులపై 20శాతం, బ్రిటన్‌‍పై 10 శాతం చొప్పున సుంకాన్ని ఆయన విధించారు. జపాన్‌పై కూడా ఆయన 24 శాతం, చైనాపై ఏకంగా 34 శాతం చొప్పున పన్ను విధించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అమ్మతోడు.. జీవీ ప్రకాష్‌తో డేటింగ్ చేయడం లేదు : దివ్యభారతి

మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' నుంచి క్రేజీ అప్‌డేట్!

ఎఫ్ఎన్ సీసీ లీజు విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా : దిల్ రాజు

Pradeep: పబ్లిసిటీకి ప్లస్ అవుతుందనే పవన్ కళ్యాణ్ టైటిల్ పెట్టాం : డైరెక్టర్స్ నితిన్ & భరత్

పాము నేపథ్యంలో ఫణి మోషన్ పోస్టర్ లాంఛ్ చేసిన కె రాఘవేంద్రరావు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

తర్వాతి కథనం
Show comments