Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికాకు షాక్.. సెప్టెంబర్ 18 నుంచి అగ్రరాజ్యం దిగుమతులపై సుంకాల పెంపు

అమెరికా గత కొన్ని రోజులుగా విదేశీ వస్తువులపై సుంకాలు పెంచుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాలు పెంచేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ట్రంప్ నిర్ణయాన్ని తప్పుబడుతూ చైనా, రష్యాలు కూడా అమ

Webdunia
శనివారం, 4 ఆగస్టు 2018 (17:18 IST)
అమెరికా గత కొన్ని రోజులుగా విదేశీ వస్తువులపై సుంకాలు పెంచుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాలు పెంచేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ట్రంప్ నిర్ణయాన్ని తప్పుబడుతూ చైనా, రష్యాలు కూడా అమెరికా దిగుమతులపై సుంకాలు పెంచాయి. ప్రస్తుతం చైనా, రష్యా బాటలో భారత్ కూడా అమెరికా నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై సుంకాలు పెంచాలని నిర్ణయించింది. 
 
ఈ మేరకు సుంకాల పెంపు నుంచి భారత వస్తువులను మినహాయించాలని మోదీ ప్రభుత్వం కోరగా అమెరికా తిరస్కరించింది. దీంతో అమెరికా నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై సుంకాలు పెంచడాన్ని ఆగస్టు 4 నుంచి అమలు చేయాలని భారత్ ముందు భావించింది. 
 
అయితే సుంకాల పెంపు అమలు తేదీలో భారత్ మార్పులు చేస్తూ.. సెప్టెంబర్ 18వ తేదీకి వాయిదా వేసింది. ఇందులో భాగంగా అమెరికా నుంచి దిగుమతయ్యే వస్తువుల్లో బాదం, వాల్ నట్స్, ఆపిల్స్ తదితర ఉత్పత్తులపై సుంకాలు పెరగనున్నాయి.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments