Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రపంచ దేశాలు ఇకనైనా మేల్కోండి... సిరియన్ బాలుడి ఆవేదన (Video)

సిరియాలో ఐఎస్ ఉగ్రవాదుల దాష్టీకాలు అంతా ఇంతా కావు. మహిళలు, చిన్నారులని తేడా లేకుండా అమానుషంగా ప్రవర్తిస్తూ.. ఐసిస్ ప్రాణాలతో చెలగాటం ఆడుతోంది. మహిళలను సెక్స్ బానిసలుగా, చిన్నారులను ఐఎస్ మూకలు ఆత్మాహుత

Webdunia
సోమవారం, 5 జూన్ 2017 (15:05 IST)
సిరియాలో ఐఎస్ ఉగ్రవాదుల దాష్టీకాలు అంతా ఇంతా కావు. మహిళలు, చిన్నారులని తేడా లేకుండా అమానుషంగా ప్రవర్తిస్తూ.. ఐసిస్ ప్రాణాలతో చెలగాటం ఆడుతోంది. మహిళలను సెక్స్ బానిసలుగా, చిన్నారులను ఐఎస్ మూకలు ఆత్మాహుతి దాడులకు వాడుకోవడం చేస్తున్నాయి. ఇంకా ప్రపంచ దేశాలపై దాడికి దిగుతున్నాయి. ఈ నేపథ్యంలో అకృత్యాలకు పాల్పడుతున్న ఐఎస్ దాడుల నుంచి దేశాలు మేల్కోవాలంటూ ఓ సిరియన్ బాలుడు చేసిన కామెంట్లు నెట్టింట వైరల్ అయ్యాయి.
 
ఐసిస్ మూకలకు తగిన బుద్ధి చెప్పాలని.. సిరియాలో ఎందరో తమ కుటుంబీకులను కోల్పోతున్నారని ఆ బాలుడు అన్నాడు.  ఓ ప్రపంచమా... ప్రపంచ దేశాలా మేల్కోండి. నిశ్శబ్ధపు దేశాలా మేల్కోండి. ప్రతిరోజూ సిరియా ప్రజలు కోల్పోతోందని ఆ బాలుడు వాపోయాడు. ప్రపంచ దేశాలు సిరియాలో ఇంత జరుగుతున్నా.. ఎందుకు చర్యలు తీసుకోవట్లేదన్నాడు. 
 
ప్రజలపై దాడులు జరగడం ఏమిటని.. తాము టెర్రరిస్టులమా అంటూ ప్రశ్నించాడు. టెర్రరిస్టులను వదిలిపెట్టి ప్రజలపై ఈ దాడులేంటి అంటూ ప్రశ్నించాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ వీడియోకు 49.500 రీట్వీట్లు రాగా, 34,250 లైకులు వచ్చాయి. ఈ వీడియోను మీరూ చూడండి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Keerthi Suresh: మేము 15 సంవత్సరాలుగా ప్రేమలో వున్నాం.. ఆ రింగు నా చేతిలోనే..? కీర్తి సురేష్

డాకు మహారాజ్ నుంచి బాలకృష్ణ, ఊర్వశి రౌతేలా పై దబిడి దిబిడి సాంగ్

రామ్ చరణ్ గుర్రంపై స్వారీ చేయాలంటే నా పర్మిషన్ తీసుకో : రాజమౌళి

రెండోసారి తల్లి కాబోతోన్న ఇలియానా..

ప్రేక్షకులు ఎక్కువ రావడం వల్లే తొక్కిసలాట... బన్నీ తప్పేమీ లేదు : బోనీ కపూర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అతి నిద్రతో అనారోగ్య సమస్యలు, ఏంటవి?

రోజుకు 10 గంటల పాటు కుర్చీలోనే కూర్చొంటున్నారా... అయితే, డేంజరే!!

కాలేయంను పాడుచేసే సాధారణ అలవాట్లు, ఏంటవి?

కిడ్నీ హెల్త్ ఫుడ్స్ ఇవే

గుమ్మడి విత్తనాలు తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం