Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యకు పురిటినొప్పులు.. భయంతో వణికిపోయిన భర్త.. పోలీసే ఆ పనిచేశాడు..

Webdunia
శుక్రవారం, 14 ఫిబ్రవరి 2020 (14:53 IST)
America Police
అమెరికాలో భారీ ట్రాఫిక్ కలిగిన రోడ్డుపై నిండు గర్భిణి పురిటినొప్పులతో బాధపడుతూ ఇరుక్కుపోయింది. అయితే అంతటి ట్రాఫిక్ ప్రాంతంలో ఇరుక్కుపోయిన మహిళకు పోలీసులు ప్రసవం చేసిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. వివరాల్లోకి వెళితే.. అమెరికా, ఉడా ప్రావిన్స్‌లోని వెస్ట్ వేలి నగరంలో జెరేమీ అనే వ్యక్తి పోలీసు అధికారిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. 
 
ఇతడు మంగళవారం ఉదయం ఆ నగరంలో బాంగెట్టర్ హైవేలో విధులు నిర్వర్తిస్తుండగా.. అక్కడ రెండు కార్లు రోడ్డుకు అడ్డంగా నిల్చుని వుండటాన్ని గమనించాడు. ఆ వాహనం నుంచి హడావుడిగా బయటకు వచ్చిన ఓ వ్యక్తి తన భార్య పురిటినొప్పులతో బాధపడుతుందని చెప్పాడు. ఆస్పత్రికి వెళ్లే లోపే ఆమెను ప్రసవం జరిగిపోతుందని భయపడిపోయాడు. కానీ ఆ పోలీస్ అధికారి తన కారులోని రెండు గ్లౌజ్‌లను చేతికేసుకున్నాడు. 
 
పురిటినొప్పులతో బాధపడిన మహిళకు ధైర్యంగా వుండమని.. ప్రసవం చేశాడు. ఆపై ఆంబులెన్స్ ద్వారా ఆస్పత్రికి పంపాడు. దీంతో కొంత సేపటికి ఆ రోడ్డుపై ట్రాఫిక్ ఏర్పడింది. పోలీస్ ఇలా మహిళ కోసం డాక్టర్ అవతారం ఎత్తడంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ అధికారిపై సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా ఇండస్ట్రీ ఆంధ్రకు రాదు: పవన్ కళ్యాణ్

Rajinikanth: రజనీకాంత్ కూలీ సిద్ధమవుతోంది - ఓటీటీ కన్ ఫామ్స్

గాలి కిరీటీరెడ్డి జూనియర్ చిత్రానికి మిగిలింది రెండు రోజులే

హాట్ కేకుల్లా 'వీరమల్లు' : బుక్‌ మై షో క్రాష్? - ఆంధ్రాలో రూ.1000 - తెలంగాణాలో టిక్కెట్ ధర రూ.600

ZEE5 లో ఆడియెన్స్‌ను అల‌రిస్తూ దూసుకెళ్తోన్న భైర‌వం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తర్వాతి కథనం
Show comments