Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎవరికీ హాని తలపెట్టం.. ఎవరి పనులు వారు చేసుకోవచ్చు : తాలిబన్లు

Webdunia
మంగళవారం, 17 ఆగస్టు 2021 (14:55 IST)
ఆప్ఘనిస్థాన్ దేశాన్ని ఆక్రమించుకున్న తాలిబన్ తీవ్రవాదులు మంగళవారం కీలక ప్రకటన చేశారు. ఈ దేశాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తెచ్చుకున్న 2 రోజుల తర్వాత ఈ కీ ల‌క ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. 
 
దేశంలోని అంద‌రు ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు క్ష‌మాభిక్ష పెట్టేశామ‌ని, అంద‌రూ వ‌చ్చి ఎప్ప‌టిలాగే ధైర్యంగా ప‌ని చేయాల‌ని పిలుపునిచ్చారు. పూర్తి భ‌రోసాతో మీ సాధార‌ణ జీవితాన్ని గ‌డ‌పండి అంటూ మంగ‌ళ‌వారం విడుద‌ల చేసిన ప్ర‌క‌ట‌న‌లో తాలిబ‌న్లు స్ప‌ష్టం చేశారు. 
 
ఆదివార‌మే రాజ‌ధాని కాబూల్ స‌హా దేశం మొత్తాన్నీ తాలిబ‌న్లు తమ ఆధీనంలోకి తీసుకున్న విష‌యం తెల్సిందే. వాళ్ల రాక్ష‌స రాజ్యాన్ని త‌లుచుకుంటూ ఇప్ప‌టికే ఎన్నో వేల మంది పౌరులు దేశాన్ని వ‌దిలి వెళ్ల‌డానికి ప్ర‌య‌త్నిస్తూనే ఉన్నారు. ఈ నేప‌థ్యంలో తాలిబ‌న్లు గ‌త ప్ర‌భుత్వంలో ప‌ని చేసిన ఉద్యోగుల‌కు క్ష‌మాభిక్ష పెట్టిన‌ట్లు ప్ర‌క‌టించ‌డం గ‌మనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

థియేటర్లో నవ్వుతుంటే మా కడుపు నిండిపోయింది : ప్రదీప్ మాచిరాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments