Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏడాదికి ఒకసారి స్నానం చేసే భార్య.. భర్త ఏం చేశాడంటే..?

Taiwanese
Webdunia
సోమవారం, 1 ఏప్రియల్ 2019 (21:26 IST)
భార్యాభర్తలన్నాక ప్రతి విషయంలోను సర్దుకుపోవాలి. ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. చిన్న సమస్య వచ్చినా సర్దుకుపోయే మనస్తత్వం ఉంటేనే వారి కాపురం అన్యోన్యంగా సాగుతుంది. అలా లేకపోతే ఎవరి సంసారంలోనైనా కలహాలు వస్తాయి. అది తీవ్రతరం అయితే అది విడాకుల వరకు వెళుతుంది. అయితే ప్రపంచంలో ఎంతోమంది భార్యాభర్తలు అనేక కారణాల వల్ల విడాకులు తీసుకుంటూ ఉంటారు. వాటిలో కొంతమంది చెప్పే కారణాలు ఎదుటివారికి సిల్లీగా, ఫన్నీగా అనిపిస్తుంది. 
 
తైవాన్‌లోని ఒక వ్యక్తి తన భార్య నుంచి విడాకులు ఇప్పించాలని కోర్టుకెక్కాడు. ఈ క్రమంలో కోర్టు ఎందుకు విడాకులు తీసుకుంటున్నారని ప్రశ్నించింది. తన భార్య ఏడాదికి ఒకసారి స్నానం చేస్తూ వచ్చేదట. ఆ చేసే స్నానం ఆరుగంటల పాటు చేసేదట. దంతాలు కూడా శుభ్రం చేసుకోవడం లేదట. ప్రేమించి పెళ్ళి చేసుకున్నాను కాబట్టి రెండు సంవత్సరాలు కాపురం చేశానని, ఇక తన వల్ల కాదని చెప్పాడు భర్త. వ్యక్తిగత పరిశుభ్రత ఎవరికైనా అవసరం అంటూ జడ్జి విడాకులు ఇచ్చేశాడట.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మౌత్ పబ్లిసిటీ పై నమ్మకంతో చౌర్య పాఠం విడుదల చేస్తున్నాం : త్రినాథరావు నక్కిన

జూ.ఎన్టీఆర్ ధరించిన షర్టు ధర రూ.85 వేలా?

సైన్స్ ఫిక్షన్ యాక్షన్ చిత్రంగా కిచ్చా సుదీప్ తో బిల్లా రంగ బాషా ప్రారంభం

తన ముందే బట్టలు మార్చుకోవాలని ఆ హీరో ఇబ్బందిపెట్టేవాడు : విన్సీ అలోషియస్

Shivaraj Kumar: కేన్సర్ వచ్చినా షూటింగ్ చేసిన శివరాజ్ కుమార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

తర్వాతి కథనం
Show comments