Webdunia - Bharat's app for daily news and videos

Install App

రంకెలు వేసిన శృంగార కోర్కెలు... బాలికతో కోర్కె తీర్చుకునేందుకు సరిహద్దులుదాటి..

Webdunia
బుధవారం, 24 జులై 2019 (17:54 IST)
సోషల్ మీడియా మెసేజింగ్ యాప్‌లలో ఒకటైన ఇన్‌స్టాగ్రామ్ ఒకటి. వీటిద్వారా చాటింగ్ చేస్తూ చాలా మంది యువతీ యువకులు ప్రేమలో పడుతున్నారు. ఇలా పరిచమయ్యేవారిలో కొందరు పెళ్ళి పీటలెక్కుతుంటే, మరికొందరు మాత్రం మోసపోతున్నారు.
 
తాజాగా స్వీడన్‌కు చెందిన ఓల్సాన్ అనే యువకుడికి ఫ్లోరిడలోని ఓ మైనర్ బాలికతో పరిచయం ఏర్పడింది. వారిద్దరూ చాటింగ్ చేసుకునే క్రమంలో వారిద్దరి మధ్య చాటింగ్ హద్దులుదాటింది. ఆ తర్వాత వారిద్దరూ ప్రేమలోపడ్డారు. ఈ క్రమంలో ఓల్సాన్‌లో శృంగార కోర్కెలు రంకెలు వేశాయి. 
 
దీంతో తన ప్రియురాలైన మైనర్ బాలికతో కోర్కె తీర్చుకునేందుకు దేశం సరిహద్దులను దాటి వచ్చాడు. స్వీడన్ నుంచి ఫ్లోరిడాకు వెళ్లి ఆ బాలికను కలిశాడు. ఇద్దరూ కలిసి సినిమాలు, షాపింగులు అంటూ తెగ తిరిగేశారు. అయితే, ఆ సమయంలో ఆమెతో సెక్స్ చేయలేదు. మైనర్ కదా.. వద్దని భావించాడు. 
 
కానీ, కొన్ని రోజుల తర్వాత మరోసారి ఆమెను కలవడానికి వచ్చాడు. ఈ సారి ఛాన్స్ తీసుకుందామనుకున్నాడు. అదేపనిగా జేబులో కండోమ్ ప్యాకెట్లు కూడా పట్టుకెళ్లాడు. ఇద్దరూ కలిసి ఓ హోటల్‌కు వెళ్లి ఎంజాయ్ చేశారు. ఆ తర్వాత స్వదేశానికి తిరిగి వచ్చిన అతడికి కోరికలు తగ్గలేదు. 
 
వెంటనే మరోసారి అమెరికాకు వెళ్లిపోయి ఆమెను కలిశాడు. ఇంతకు ముందు ఏ హోటల్‌లోనైతే దిగారో అదే హోటల్‌లో గదిని అద్దెకు తీసుకున్నారు. అయితే, మైనర్ బాలికతో రావడాన్ని కొందరు హోటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం చేరవేశారు. దాంతో పోలీసులు అక్కడకు వచ్చి వారిద్దరినీ అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెల్లడైంది. 
 
బాలికకు తల్లిదండ్రులు లేరని తెలిసింది. మేనత్త వద్ద ఉంటున్నట్లు గుర్తించిన పోలీసులు ఆమెకు జరిగిన విషయం చెప్పడంతో షాక్‌కు గురవడం ఆమె వంతైంది. ప్రస్తుతం విచారణ కొనసాగుతున్న ఈ కేసులో నిందితుడు దోషిగా తేలితే భారీ శిక్ష పడే అవకాశం ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nidhi Agarwal: ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్‌లో చిక్కిన పవన్ హీరోయిన్ నిధి అగర్వాల్ (video)

Jwala Gutta: గుండె జారి గల్లంతయ్యిందేలో ఐటమ్ సాంగ్‌తో ఇబ్బంది పడ్డాను.. జ్వాలా గుత్తా

Keerthy Suresh సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన కీర్తి సురేష్

Nag Ashwin: నాని, విజయ్ దేవరకొండ కాంబో సినిమా, కల్కి 2 గురించి నాగ్ అశ్విన్ ఏమన్నాడంటే

రొమాంటిక్ థ్రిల్లర్ గా కిల్లర్ ఆర్టిస్ట్ సినిమా: ప్రొడ్యూసర్ జేమ్స్ వాట్ కొమ్ము

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Fennel Water: పరగడుపున సోంపు నీటిని తాగితే ఏంటి లాభం? ఎవరు తాగకూడదు..?

Banana: మహిళలు రోజూ ఓ అరటి పండు తీసుకుంటే.. అందం మీ సొంతం

అమెరికా తెలుగు సంబరాలు: తెలుగు రాష్ట్రాల సీఎంలకు నాట్స్ ఆహ్వానం

గర్భధారణ సమయంలో ఏయే పదార్థాలు తినకూడదు?

Pomegranate Juice: మహిళలూ.. బరువు స్పీడ్‌గా తగ్గాలంటే.. రోజూ గ్లాసుడు దానిమ్మ రసం తాగండి..

తర్వాతి కథనం