Webdunia - Bharat's app for daily news and videos

Install App

భూమిని పోలిన మరో గ్రహం.. గడ్డకట్టిన స్థితిలో సూపర్ ఎర్త్

Webdunia
శుక్రవారం, 16 నవంబరు 2018 (09:38 IST)
అంతరిక్షంలో భూమిని పోలిన మరో గ్రహం ఉందని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీన్ని సూపర్ ఎర్త్‌గా వారు పేర్కొంటున్నారు. ఇది ఆరు కాంతి సంవత్సరాలకు దూరంలో ఈ సూపర్ ఎర్త్ ఉన్నట్టు తాము గుర్తించినట్టు వారు తెలిపారు. 
 
ఈ గ్రహం సూర్యుడుకి సమీపంలో ఉన్న బెర్నార్డ్స్ నక్షత్రం చుట్టూ తిరుగుతోందని, స్పేస్ స్టడీస్ ఆఫ్ కాటలోనియా, స్పెయిన్స్ ఇనిస్టిట్యూట్ ఆ్ స్పేస్ సైన్సెస్ పరిధోక బృందం వెల్లడించింది. పైగా, ఈ సూపర్ ఎర్త్ భూమికంటే 3.2 రెట్లు పెద్దదని, గడ్డకట్టిన స్థితిలో ఉన్నట్టు తెలిపారు. 
 
ఈ సూపర్ ఎర్త్‌పై 170 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉందని, అందువల్ల ఈ గ్రహం ఏమాత్రం నివాసయోగ్యమైనది కాదని తెలిపారు. 20 యేళ్ళపాటు పరిశోధనల అనంతరం ఈ విషయాన్ని వెల్లడిస్తున్నట్టు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ దేవరకొండ రౌడీ వేర్ బ్రాండ్ కు ఔట్ లుక్ ఇండియా బిజినెస్ అవార్డ్

వికటకవి చూసి గర్వంగా అనిపించింది.. నిర్మాత రామ్ తాళ్లూరి

రామ్ పోతినేని సినిమాకు తమిళ సంగీత ద్వయం వివేక్ - మెర్విన్

ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్ సాక్షిగా కన్నప్ప రిలీజ్ డేట్ ప్రకటన

వెన్నెల కిషోర్ నటించిన శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ రిలీజ్ డేట్ ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments