Webdunia - Bharat's app for daily news and videos

Install App

బైల్ డక్ట్ క్యాన్సర్‌తో సుడోకో సృష్టికర్త మాకి కాజి మృతి

Webdunia
మంగళవారం, 17 ఆగస్టు 2021 (17:28 IST)
మంచి ప్రజాదారణ పొందిన క్రీడల్లో సుడోకో ఒకటి. ఈ గేమ్‌ను జపాన్‌కు చెందిన మాకి కాజి సృష్టించారు. ఈయన 69 యేళ్ల వయసులో కన్నుమూశారు. బైల్ డ‌క్ట్ క్యాన్స‌ర్‌తో ఆయ‌న మ‌ర‌ణించారు. మాకి కాజిని గాడ్‌ఫాద‌ర్ ఆఫ్ సుడోకోగా పిలుస్తారు. చిన్న‌పిల్ల‌ల కోసం నెంబ‌ర్స్‌తో ప‌జిల్‌ను త‌యారు చేశారాయ‌న‌. 
 
సుడోకో ఆట‌లో 1 నుంచి 9 మ‌ధ్య నెంబ‌ర్ల‌ను.. అడ్డం, నిలువుగా రిపీట్‌కాకుండా ప్లేస్ చేస్తారు. 2004 సంవ‌త్స‌రంలో సుడోకో గేమ్ సూప‌ర్‌హిట్ అయ్యింది. నిఖోలిని కంపెనీనికి కాజి చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా ఉన్నారు. టోక్యో మెట్రో ప్రాంతానికి చెందిన మిటాకా సిటీలో ఆయ‌న తుది ప్రాణాలు విడిచారు. 
 
త‌న ప‌జిల్స్ గురించి ప్ర‌చారం చేసేందుకు కాజి సుమారు 30 దేశాల్లో ప‌ర్య‌టించారు. వంద దేశాల్లో 20 కోట్ల మంది సుడోకో చాంపియ‌న్‌షిప్‌లో పాల్గొన్నారు. కాజికి భార్య‌, ఇద్ద‌రు కుమార్తెలు ఉన్నారు. కుటుంబ‌స‌భ్యుల మ‌ధ్యే అంత్య‌క్రియ‌లను పూర్తి చేశారు. నిఖోలి కంపెనీ సిబ్బంది కోసం నివాళి కార్య‌క్ర‌మాన్ని ఏర్పాటు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ దేవరకొండ రౌడీ వేర్ బ్రాండ్ కు ఔట్ లుక్ ఇండియా బిజినెస్ అవార్డ్

వికటకవి చూసి గర్వంగా అనిపించింది.. నిర్మాత రామ్ తాళ్లూరి

రామ్ పోతినేని సినిమాకు తమిళ సంగీత ద్వయం వివేక్ - మెర్విన్

ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్ సాక్షిగా కన్నప్ప రిలీజ్ డేట్ ప్రకటన

వెన్నెల కిషోర్ నటించిన శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ రిలీజ్ డేట్ ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments