Webdunia - Bharat's app for daily news and videos

Install App

150 మంది శిశువులకు తండ్రి అయ్యాడు.. ఏడాదికి పది మంది గర్భవతులుగా..?

Webdunia
శనివారం, 19 డిశెంబరు 2020 (20:09 IST)
అమెరికాకు చెందిన వ్యక్తి 150 మంది శిశువులకు తండ్రి అయ్యాడు. ఇదేంటి అని అనుకుంటున్నారా? ఐతే చదవండి. అమెరికా వెర్మాంట్ రాష్ట్రానికి చెందిన జోయ్ డోనార్. అంటే వీర్యాన్ని దానం చేసిం 150 మందికి పిల్లలు తండ్రయ్యాడు. అంతే కాకుండా యూకే వ్యాప్తంగా ఏడాదికి 10 మంది మహిళల గర్భానికి కారణమయ్యాడు. 
 
కోవిడ్-19 తీవ్రంగా ఉన్నప్పటికి అతనికి అది అడ్డు తగలలేదు. 50ఏళ్ల జోయ్ తన అసలు పేరును బయటకు వ్యక్తపరచకుండా తన పని కానిచ్చేస్తున్నాడు. గత మూడు నెలలుగా లండన్‌లోనే నివాసముంటున్న జోయ్ అనేక ఇంటర్వ్యుల్లో పాల్గొన్నాడు. ఎందులోనూ తన పేరును బహిరంగ పరచలేదు.

ఒకరికి జీవితమిచ్చేందుకు మహిళలకు సహాయం చేయడం అన్నింటికంటే ఉత్తమమైందిగా భావిస్తున్నానని అంటున్నాడు జోయ్. తాను ఎల్లప్పుడూ మహిళలు కోరికను నెరవేర్చేందుకు, బిడ్డను కనాలనే వారి కలను తీర్చేందుకు సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశాడు.
 
మహిళలకు తన స్మెర్మ్ అందించడం వల్ల ఎలాంటి ఆర్థిక లాభం లేదని, కేవలం ప్రజలకు సహాయం చేయడం ద్వారానే తాను ఆనందం పొందుతానని జోయ్ స్పష్టం చేశాడు. అదృష్టవశాత్తు తాను కొన్ని ఆన్ లైన్ వ్యాపారాలను నమ్ముతున్నానని, అందువల్ల తాను ఎల్లప్పుడు అందుబాటులో ఉండి అవసరమైన వారికి వీర్యాన్ని దానం చేయగలుగుతాన్నానని తెలిపాడు. 
 
జోయ్ అమెరికా, అర్జెంటీనా, ఇటలీ, సింగపూర్, ఫిలిప్పైన్స్, యూకేల్లో పర్యటించి తన వీర్యాన్ని దానం చేశాడు. సెప్టెంబరులో యూకే వచ్చినప్పటి నుంచి జోయ్ దాదాపు 15 మంది మహిళలను కలిశాడు.

వారిలో చాలా మందితో శృంగారం చేయడానికి ఇష్టపడలేదని, అది వారి సంబంధంలో చాలా సమస్యలను కలిగిస్తుందని తెలిపాడు. ఇప్పటివరకు ముగ్గురితోనే లైంగికంగా కలిశానని, వారిలో ఇద్దరు గర్భవతులు అని తెలిపాడు. జోయ్ కథ విన్న చాలామంది ఇతడు మామూలోడు కాదంటూ ముక్కుపై వేలేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శుభ్ మన్ గిల్‌తో ప్రగ్యా జైశ్వాల్ ప్రేమ.. నిజమెంత?

రాబిన్‌హుడ్ తో ఈ క్రిస్మస్ మాదే : హీరో నితిన్

శ్రీ గాంధారిగా భయపెట్టించేందుకు వస్తున్న హన్సిక

ముఫాసా: ది లయన్ కింగ్ నుంచి ముఫాసా ప్రయాణంతో షారుఖ్ ఖాన్

వెంకటేష్, ఐశ్వర్య రాజేష్ లపై వెన్నెల రాత్రి నేపథ్యంలో సాంగ్ చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం