Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రధాని మోడీ కోసం నోరూరించే ప్రత్యేక వంటకాలు...

Webdunia
ఆదివారం, 22 సెప్టెంబరు 2019 (09:43 IST)
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వారం రోజుల పర్యటన నిమిత్తం అమెరికా పర్యటనకు చేరుకున్నారు. ప్రస్తుతం ఆయన హ్యూస్టన్‌లో ఉన్నారు. ఈ పర్యటన అధికారికంగా ఆదివారం నుంచి ప్రారంభంకానుంది. ఈ పర్యటనలో ఆయనకు నోరూరించే ప్రత్యేక వంటకాలను అందించనున్నారు. 
 
హ్యూస్టన్‌కు చెందిన ప్రముఖ భారతీయ చెఫ్‌ కిరణ్‌ వర్మ, ఆయనకు పసందైన వంటకాలను వండి, వడ్డించేందుకు సిద్ధమయ్యారు. మోడీ కోసం ప్రత్యేకంగా నోరూరించే వంటకాలు సిద్ధం చేయనున్నారు. ఇవన్నీ స్వచ్ఛమైన భారత దేశీయ నెయ్యితో తయారవుతుండటం గమనార్హం. 
 
ఈ వంటకాల జాబితాలో రెండు రకాల నమో తాలి, నమో తాలి మిఠాయి ఇందులో స్పెషల్. ఇక మిఠాయిల్లో భాగంగా రస్‌ మలాయ్, గజర్‌ కా హల్వా, బాదం హల్వా, ష్రికండ్‌ (తీపి పెరుగు) ఉంటాయని తెలుస్తోంది. 
 
అలాగే, తాలి విషయానికి వస్తే, కిచిడీ, కచోరీ, మేతి తెప్లా తదితర వంటకాలతో పాటు భారత్‌లోని పలు ప్రాంతాల్లో ప్రాచుర్యం పొందిన వంటకాలను సిద్దం చేస్తున్నట్టు కిరణ్ వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

Rashmika: దీక్షిత్ శెట్టి గర్ల్ ఫ్రెండ్ రశ్మిక మందన్నపై సాంగ్ చిత్రీకరణ

అల్లు అర్జున్ స్థానంలో ఎన్టీఆర్ ను తీసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ?

Virgin: ఫోన్ల వర్షం - కానుకల వర్షంతో ప్రేక్షకులకు ఆఫర్ ఇస్తున్న వర్జిన్ బాయ్స్ టీమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments