ఫ్లోరిడా స్పేస్ఎక్స్ అంతరిక్ష ప్రయోగ కేంద్రంలో భారీ పేలుడు.. ఫాల్కన్ 9 రాకెట్?

అమెరికాలోని ఫ్లోరిడా స్పేస్‌ఎక్స్‌ అంతరిక్ష ప్రయోగ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. అమెరికా అంతరిక్ష పరిశోధనా కేంద్రం స్పేస్ ఎక్స్‌ సంస్థకు చెందిన ఫాల్కన్ 9 రాకెట్ ప్రయోగానికి సిద్ధం చేస్తుండగా ఈ ఘట

Webdunia
శుక్రవారం, 2 సెప్టెంబరు 2016 (14:46 IST)
అమెరికాలోని ఫ్లోరిడా స్పేస్‌ఎక్స్‌ అంతరిక్ష ప్రయోగ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. అమెరికా అంతరిక్ష పరిశోధనా కేంద్రం స్పేస్ ఎక్స్‌ సంస్థకు చెందిన ఫాల్కన్ 9 రాకెట్ ప్రయోగానికి సిద్ధం చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకున్నట్లు నాసా వెల్లడించింది. 
 
కెన్నెడీ అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధన కేంద్రం పక్కనే ఉన్న కేప్ కార్నివాల్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లో జరిగిన ఈ పేలుడుతో కొన్ని మైళ్ల దూరం వరకున్న భవనాల్లో అద్దాలు పగిలిపోయాయి. అంతేకాదు.. కిలోమీటర్ల మేర దట్టమైన పొగ అలముకుంది. కొద్దినిమిషాల పాటు సంభవించిన ఈ పేలుడులో ఆస్తి, ప్రాణ నష్టానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nivetha Pethuraj: వెంకీ, చిరు సినిమాల్లో ఛాన్స్ కొట్టేసిన నివేదా పేతురాజ్

Madhura Sridhar: అలా చేయడంతో ఇండస్ట్రీ పరువు పోతుంది : మధుర శ్రీధర్ రెడ్డి

సందిగ్ధం విజయం సాధించాలని కోరుకుంటున్నా : తమ్మారెడ్డి భరద్వాజ్

Srikanth: మిడిల్ క్లాస్ కుటుంబాలందరికీ కనెక్ట్ అయ్యే మిస్టర్ మిడిల్ క్లాస్ :శ్రీకాంత్

Dil Raju: కథా బలమున్న చిల్డ్రన్ ఫిలిం సమ్మర్ హాలిడేస్ ఎంటర్ టైన్ చేయాలి : దిల్ రాజు

తర్వాతి కథనం
Show comments