అణ్వస్త్ర పరీక్షకు సిద్ధమవుతున్న ఉత్తర కొరియా: సెప్టెంబర్ 9న ముహూర్తం

ఉత్తర కొరియా దూకుడుగా వ్యవహరిస్తోంది. మరో అణ్వస్త్ర పరీక్షకు ఉత్తర కొరియా సిద్ధమైంది. ఐక్యరాజ్యసమితి వద్దని వారించినా.. ఆ దేశంపై ఎన్నో ఆంక్షలు విధించినా చైనా, రష్యా వంటి దేశాల నుంచి ఒత్తిళ్లు వచ్చినా

Webdunia
మంగళవారం, 29 ఆగస్టు 2017 (08:59 IST)
ఉత్తర కొరియా దూకుడుగా వ్యవహరిస్తోంది. మరో అణ్వస్త్ర పరీక్షకు ఉత్తర కొరియా సిద్ధమైంది. ఐక్యరాజ్యసమితి వద్దని వారించినా.. ఆ దేశంపై ఎన్నో ఆంక్షలు విధించినా చైనా, రష్యా వంటి దేశాల నుంచి ఒత్తిళ్లు వచ్చినా ఉత్తర కొరియా దూకుడుగానే వ్యవహరిస్తుంది. అణ్వస్త్ర పరీక్షకు సిద్ధం అవుతోందన్న వార్తలు రావడంతో అమెరికా, దక్షిణ కొరియా, జపాన్ దేశాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. 
 
సెప్టెంబర్ 9న బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించేందుకు ఉత్తర కొరియా అన్ని విధాలుగా సిద్ధమైపోయిందని దక్షిణ కొరియా నిఘా సంస్థ యోన్హాప్ వెల్లడించింది. ఉత్తరకొరియా రిపబ్లిక్ డే కావడంతో దాన్నే ముహూర్తంగా ఎంచుకున్నట్లు సమాచారం. ఉత్తరకొరియా ఎగుమతులపై ఇప్పటికే వేటు పడిందని ఆర్థికంగా ఆ దేశం చాలా ఒడిదుడుకులను ఎదుర్కొంటుందని చెప్పింది.
 
ఒకవైపు కరువు కటాకాలతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతుంటే ప్రజల కష్టాలు తీర్చాల్సింది పోయి అణు పరీక్షలంటూ ప్రజల ఉసురు పోసుకుంటున్నారని అధ్యక్షుడు కిమ్‌జాంగ్‌ఉన్‌ను యోన్హాప్ తీవ్రంగా దుయ్యబట్టింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Renu Desai: రేబిస్‌ టీకా వేయించుకున్న రేణు దేశాయ్.. వీడియో వైరల్

గురుదత్త గనిగ, రాజ్ బి. శెట్టి కాంబోలో జుగారి క్రాస్ టైటిల్ ప్రోమో

Shimbu: సామ్రాజ్యం తో శింబు బెస్ట్ గా తెరపైన ఎదగాలి : ఎన్టీఆర్

Ram Charan: పెద్ది తాజా అప్ డేట్.. శ్రీలంక వెళ్లనున్న రామ్‌చరణ్‌

Shivaji : శివాజీ, లయ కాంబినేషన్ లో పంచాయతీ సెక్రెటరీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

తర్వాతి కథనం
Show comments