Webdunia - Bharat's app for daily news and videos

Install App

కిమ్ జాంగ్ రహస్య ప్రియురాలు.. చనిపోలేదు.. ఇలా ప్రత్యక్షమైంది..

ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్‌కు రహస్య ప్రియురాలున్న సంగతి తెలిసిందే. ఆమె ఎక్కడా కనిపించకపోవడంతో ఆమె మరణించినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. కిమ్‌తో ఏర్పడిన విభేదాల కారణంగా.. ఆమెను ఉరేసి చంపిరానే

Webdunia
మంగళవారం, 23 జనవరి 2018 (10:46 IST)
ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్‌కు రహస్య ప్రియురాలున్న సంగతి తెలిసిందే. ఆమె ఎక్కడా కనిపించకపోవడంతో ఆమె మరణించినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. కిమ్‌తో ఏర్పడిన విభేదాల కారణంగా.. ఆమెను ఉరేసి చంపిరానే ఆరోపణలు కూడా వచ్చాయి. ఇంత సంచలనమైన కిమ్ ప్రియురాలు ప్రస్తుతం అనూహ్యంగా సియోల్‌లో దర్శనమిచ్చారు. 
 
ఇకపోతే.. ఆమె పేరు హ్యోన్‌ సాంగ్‌ వోల్‌. ఈమె కిమ్‌కు రహస్య ప్రియురాలు. ఓ అందమైన మిస్టీరియస్ మహిళ. ఉత్తర కొరియా అమ్మాయిలకు బ్రాండ్ అంబాసిడర్. ఇంత సంచలనమైన హ్యోన్ సాంగ్, అనూహ్యంగా దక్షిణ కొరియాలో కనిపించింది.
 
సియోల్‌లో జరుగుతున్న వింటర్ ఒలింపిక్స్‌కు ఆమె రాగా, ఫోటోగ్రాఫర్లు తమ కెమెరాలకు పని పెట్టారు. ఉత్తర కొరియా ఆటగాళ్లకు మద్దతుగా ఉండటంతో పాటు.. సాంస్కృతిక కార్యక్రమాలను పర్యవేక్షించేందుకు వచ్చారు. కానీ ఆమె మాట్లాడేందుకు నిరాకరించారు. ఆమెకు నిరసనగా దక్షిణ పౌరులు నిరసన తెలిపారు.
 
సియోల్ రైల్వే స్టేషన్ వద్ద చూసిన నిరసనకారులు, కిమ్ చిత్రాలను, ఉత్తర కొరియా జెండాలను దగ్ధం చేశారు. పోలీసులు వచ్చి వారిని చెదరగొట్టారు. తాను చేసేదేమీ లేక జరుగుతున్న నిరసనను సాంగ్ వోల్ చూస్తూ ఉండిపోయారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments