Webdunia - Bharat's app for daily news and videos

Install App

రివర్స్ గేర్ : యువకుడిపై త్రీ గర్ల్స్ గ్యాంగ్ రేప్... నా వల్ల కాదు తల్లో అంటున్నా 60 సార్లు అత్యాచారం

ఒక్క యువకుడు... ముగ్గురు అమ్మాయిలు.. (త్రీ సమ్ వన్) శృంగారం... కాదు.. గ్యాంగ్ రేప్. ఇది వినడానికి కాస్త వింతగా ఉన్నప్పటికీ ఇది నిజం. ఒక యువకుడిని గదిలో బంధించిన ముగ్గురు అమ్మాయిలు.. మూడు రోజుల పాటు ఏక

Webdunia
మంగళవారం, 30 మే 2017 (15:22 IST)
ఒక్క యువకుడు... ముగ్గురు అమ్మాయిలు.. (త్రీ సమ్ వన్) శృంగారం... కాదు.. గ్యాంగ్ రేప్. ఇది వినడానికి కాస్త వింతగా ఉన్నప్పటికీ ఇది నిజం. ఒక యువకుడిని గదిలో బంధించిన ముగ్గురు అమ్మాయిలు.. మూడు రోజుల పాటు ఏకంగా 60 సార్లు అత్యాచారం జరిపారు. అదీ.. నావల్ల కాదు మహాతల్లో అంటూ ప్రాధేయపడుతున్నా... వయగ్రా మాత్రలను మింగించి మరీ రేప్ చేశారు. దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్‌లో ఈ దారుణం జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే.. 
 
కేప్‌టౌన్‌కు చెందిన 23 యేళ్ళ యువకుడు ఈనెల 26వ తేదీన తన స్నేహితుడి వద్దకు వెళ్లేందుకు 15 సీట్లు సామర్థ్యం ఉన్న ట్యాక్సీలో ఎక్కాడు. అప్పటికే ఆ ట్యాక్సీలో డ్రైవర్‌తో పాటు ముగ్గురు యువతులు ఎక్కివున్నారు. కొంతదూరం వెళ్లాక తర్వాత డ్రైవర్ తన పక్క సీటులో కుర్చోవాలని ఆ యువకుడికి సూచించాడు. డ్రైవర్ సీటు పక్కన కుర్చున్న యువకుడికి వెనుక సీట్లో ఉన్న ముగ్గురు యువతుల్లో ఒకరు మత్తు సూది వేశారు. ఆ తర్వాత మత్తులోకి జారుకున్న యువకుడిని తమ గదికి తీసుకొచ్చి నగ్నంగా తయారు చేశారు. 
 
ఆ తర్వాత ముగ్గురు యువతులు ఆ యువకుడిపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఇక నావల్ల కాదు మహాతల్లో అంటూ ప్రాధేయపడుతున్నా.. ఆ యువతులు మాత్రం వదిలిపెట్టలేదు. తమ కోర్కె తీర్చుకునేందుకు వయాగ్రా మాత్రలు కలిపిన జ్యూస్, ఎనర్జిటిక్ డ్రింక్స్ ఇచ్చి గ్యాంగ్ రేప్ చేశారు. గంటగంటకు వయాగ్రా కలిపిన జ్యూస్ ఇవ్వడం, అతని మీద ఒకరి తర్వాత ఒకరు అత్యాచారం చెయ్యడం మొదలు పెట్టారు. 
 
అతన్ని బెడ్ మీద నుంచి కిందకు దిగనివ్వకుండా ఆ యువతులు వారి కామావాంఛ తీర్చుకున్నారు. ఇలా మూడు రోజుల పాటు.. ఏకంగా 60 సార్లకు పైగా తమ కామవాంఛ తీర్చుకున్నారు. ఆ తర్వాత ఏదోవిధంగా వారి నుంచి బయటపడిన ఆ యువకుడు తనకు జరిగిన అవమానాన్ని పోలీసులకు చెప్పాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి క్యాబ్ డ్రైవర్‌తో పాటు.. ముగ్గురు యువతుల కోసం గాలిస్తున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖిల్ అక్కినేని, జైనాబ్ రావ్డ్జీల నిశ్చితార్థం చేశామన్న నాగార్జున

రోటి కపడా రొమాన్స్‌ బాగా లేదంటే సినిమాలకు రిటైర్‌మెంట్‌ : దర్శకుడు విక్రమ్‌ రెడ్డి

రమణారెడ్డి పుస్తకాన్ని ఆవిష్కరించిన పద్మశ్రీ, డాక్టర్ బ్రహ్మానందం

నటుడు సోనూసూద్ కు సంకల్ప్ కిరణ్ పురస్కారం

ప్రముఖ సినీ గేయరచయిత కులశేఖర్ ఇకలేరు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం