Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్తాన్ పిచ్చి పీక్స్‌కు వెళుతోందా... అమ్మాయి ఏకే 47తో మోదికి వార్నింగ్(Video)

పాకిస్తాన్ దేశం పిచ్చి నానాటికీ ముదిరి పాకాన పడుతోంది. ఆ దేశంలో పెట్రేగిపోతున్న టెర్రరిస్టులు మరింత వికృత చేష్టలు చేస్తున్నారు. వాస్తవాధీన రేఖ నుంచి తప్పించుకుని భారతదేశంలోకి చొరబడి సైనికులే లక్ష్యంగా మారణహోమం సృష్టిస్తున్న ముష్కరులు ఒకపక్క పేట్రేగిప

Webdunia
సోమవారం, 26 సెప్టెంబరు 2016 (16:57 IST)
పాకిస్తాన్ దేశం పిచ్చి నానాటికీ ముదిరి పాకాన పడుతోంది. ఆ దేశంలో పెట్రేగిపోతున్న టెర్రరిస్టులు మరింత వికృత చేష్టలు చేస్తున్నారు. వాస్తవాధీన రేఖ నుంచి తప్పించుకుని భారతదేశంలోకి చొరబడి సైనికులే లక్ష్యంగా మారణహోమం సృష్టిస్తున్న ముష్కరులు ఒకపక్క పేట్రేగిపోతుంటే, ఆ దేశంలో కొంతమంది అభంశుభం పిల్లల్లో కూడా విషాన్ని నూరిపోస్తున్నారు. 
 
తాజాగా ఆ బాలిక ఏకే 47ను తీసుకుని దాన్ని పేల్చుతూ భారతదేశానికి, నరేంద్ర మోదీకి వార్నింగ్ ఇస్తోంది. ఆ వీడియోను ఆ బాలిక తండ్రి నెట్లో పెట్టడంతో అది వైరల్ గా మారింది. ఇప్పటికే భారతదేశం-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉండగా ఇలాంటి వీడియో మరింత ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. చూడండి ఈ వీడియోను... యూ ట్యూబ్ నుంచి...
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments