Webdunia - Bharat's app for daily news and videos

Install App

డ్రగ్స్‌ డోస్ పెరిగిపోవడంతో స్పృహతప్పిన తల్లి.. తట్టిలేపిన చిన్నారి.. వీడియో వైరల్ మీరూ చూడండి..

అమెరికాలో డ్రగ్స్ డోస్ ఎక్కువ కావడంతో ఓ వివాహిత స్పృహ తప్పి పడిపోయింది. అయితే అప్పటికే ఆమె పక్కన నిల్చుని రెండేళ్ల చిన్నారి. తన తల్లిని లేపేందుకు ప్రయత్నించింది. ఈ వీడియో ప్రస్తుతం నెటిజన్ల కంటతడి పెట

Webdunia
సోమవారం, 26 సెప్టెంబరు 2016 (16:32 IST)
అమెరికాలో డ్రగ్స్ డోస్ ఎక్కువ కావడంతో ఓ వివాహిత స్పృహ తప్పి పడిపోయింది. అయితే అప్పటికే ఆమె పక్కన నిల్చుని రెండేళ్ల చిన్నారి. తన తల్లిని లేపేందుకు ప్రయత్నించింది. ఈ వీడియో ప్రస్తుతం నెటిజన్ల కంటతడి పెట్టిస్తోంది. అమెరికాలోని లారన్స్ అనే ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. లారన్స్ అనే ప్రాంతంలో ఫేమిలీ డాలర్ స్టోర్ అనే సూపర్ మార్కెట్ ఉంది. 
 
ఈ షాపుకు 36 ఏళ్ల మహిళ తన రెండేళ్ల బిడ్డతో వచ్చింది. ఆమెకు కావాల్సిన వస్తువులు కొనుగోలు చేసింది. డ్రగ్స్ కారణంగా ఆ మహిళ స్పృహ తప్పి పడిపోయింది. పక్కనే ఉన్న రెండేళ్ల కుమార్తె తల్లిని ఎంతగా తట్టి లేపినా ఫలితం లేకపోయింది. 
 
ఓ వైపు కన్నీళ్లు వస్తున్నా.. పట్టించుకోకుండా తల్లిని లేపుతూ ఆ చిన్నారి పడే తపన అక్కడున్న అందరినీ కంటతడిపెట్టేలా చేసింది. దీంతో షాపు ఓనర్ పోలీసులకు సమాచారమందించారు. చిన్నారిని శిశు సంక్షేమ కేంద్రానికి పంపారు. ఆ మహిళను ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది.



 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments