Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిన్నారి ఫోటో చూసి భయంతో వణికిపోయిందా తల్లి...

ఒక్కొక్కప్పుడు మనం అనుకోని సంఘటనలు జరిగిపోతుంటాయి. మనం నడుస్తుండగానే కాలు వెంట ఓ పాము సర్రున వెళ్తే ఏమవుతుంది. గుండె ఆగినంత పనవుతుంది. అలాంటి సంఘటనే ఒకటి జరిగింది. ఆస్ట్రేలియాలో జరిగిన ఈ సంఘటన వివరాలు ఇలా వున్నాయి. బియాంకా డికిన్సన్ అనే మహిళ తన సంతాన

Webdunia
శుక్రవారం, 31 మార్చి 2017 (22:14 IST)
ఒక్కొక్కప్పుడు మనం అనుకోని సంఘటనలు జరిగిపోతుంటాయి. మనం నడుస్తుండగానే కాలు వెంట ఓ పాము సర్రున వెళ్తే ఏమవుతుంది. గుండె ఆగినంత పనవుతుంది. అలాంటి సంఘటనే ఒకటి జరిగింది. ఆస్ట్రేలియాలో జరిగిన ఈ సంఘటన వివరాలు ఇలా వున్నాయి. బియాంకా డికిన్సన్ అనే మహిళ తన సంతానంతో అలా బయట ఎంజాయ్ చేసి వద్దామని వెళ్లింది. 
 
అక్కడ పిల్లలు అలా తిరుగుతూ వుండగా తన కుమార్తె మిచ్ సరదాగా ఓ ఫెన్సింగ్ దగ్గరికెళ్లి దూరంగా వున్న గడ్డిని చూపిస్తూ కేరింతలు కొడుతోంది. చిన్నారి కేరింతలను తల్లి తన కెమేరాలో బంధించింది. ఫోటోలు తీసుకుని ఇంటికెళ్లాక తీరిగ్గా కూర్చుని చూసిన ఆమెకు వెన్నులో వణుకుపుట్టింది. ఆ ఫోటోలో తన చిన్నారి పక్కగా ఓ పెద్దపాము వెళ్లడాన్ని కెమేరాలో పడింది. ఈ ఫోటోను ఆమె తన ఇన్స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: శుభంలో చిన్న రోలే.. కానీ నందిని రెడ్డి డైరక్షన్‌లో సమంత నటిస్తుందా?

Atharva: మై బేబీ సినిమా రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది

Varun tej: వరుణ్ తేజ్ 15వ చిత్రానికి థమన్ మ్యూజిక్ సిట్టింగ్

పెద్ద హీరోలతో నో యూజ్... చిన్న హీరోలతో నటిస్తేనే మంచి పేరు : నిత్యా మీనన్

రిషబ్ శెట్టి కాంతార చాప్టర్ 1 షూటింగ్ పూర్తి, మూడేళ్ళ మేకింగ్ వీడియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments