Webdunia - Bharat's app for daily news and videos

Install App

న‌వ్విపోదురు గాక మాకేటి సిగ్గు : బస్సులో శృంగారంలో మునిగిన ఇంగ్లండ్ జంట

న‌వ్విపోదురు గాక నాకేటి సిగ్గు అని ఆ జంట సిగ్గు, సెరం వ‌దిలేశారు. బస్సులోనే న‌గ్నంగా మారి సెక్స్ చేసుకుని ఎంచ‌క్కా ప్రయాణిస్తున్నారు. బస్సులో ఓ జంట చేసిన పనికి మిగతా ప్రయాణికులు సిగ్గుతో తలవంచుకున్నార

Webdunia
సోమవారం, 3 అక్టోబరు 2016 (09:18 IST)
న‌వ్విపోదురు గాక నాకేటి సిగ్గు అని ఆ జంట సిగ్గు, సెరం వ‌దిలేశారు. బస్సులోనే న‌గ్నంగా మారి సెక్స్ చేసుకుని ఎంచ‌క్కా ప్రయాణిస్తున్నారు. బస్సులో ఓ జంట చేసిన పనికి మిగతా ప్రయాణికులు సిగ్గుతో తలవంచుకున్నారు. వారి చేష్టలు మితిమీరడంతో చివరికి డ్రైవర్‌కు చెప్పి బస్సు ఆపివేయించారు. దీంతో ఆ జంట ఎంచ్చక్కా బస్సు దిగి వెళ్లిపోయింది. ఇంగ్లండ్‌లోని కార్న్‌వాల్‌‌లో జ‌రిగిన ఈ సంఘ‌ట వివ‌రాలు ఇలా ఉన్నాయి. 
 
ఇంగ్లండ్ నుంచి ప్రయాణికులతో ఓ బస్సు బయలుదేరింది. అందులో 20 ఏళ్లు నిండిన ఓ జంట కూడా ఎక్కింది. బస్సులో కూర్చున్నారు. వారి పక్కన జ‌నాలు చూస్తున్నా స‌రే వారు ఆవేం ప‌ట్టించుకోకుండా ఎంచ‌క్కా సెక్స్‌లో పాల్గొని ఎంజాయ్ చేస్తున్నారు. ఆ బస్సులో వయసు మళ్లినవారు, చిన్నారులు కూడా ఉన్నారు. ఎవరినీ పట్టించుకోకుండా రెచ్చిపోతున్న జంటను చూసిన కొందరు చివరికి డ్రైవర్‌కు ఫిర్యాదు చేశారు. 
 
దీంతో బస్సును నిలిపివేసిన డ్రైవర్ వారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. అయితే బస్సు ఆపిన మరుక్షణమే వారి దారిన వారు వెళ్లిపోయారు. వారు బస్సులో అలా ప్రవర్తించడం చూసి షాక్‌కు గురయ్యామని కొందరు చెప్పారు. వారు బస్సు దిగి వెళ్తున్నప్పుడు తాగిన మత్తులో ఉన్నట్టు కనబడ్డారని మరికొందరు తెలిపారు. ఈ ఘటనపై బస్సు యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ జంట కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సుమతీ శతకం నుంచి హీరోయిన్ సాయిలీ చౌదరి ఫస్ట్ లుక్

అవి మా ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్ లా మారిపోయాయి : ఆనంద్ దేవరకొండ, వైష్ణవి

డిస్నీ ప్రతిష్టాత్మక చిత్రం ట్రాన్: ఆరీస్ ట్రైలర్

Sthanarthi Sreekuttan: మలయాళ సినిమా స్ఫూర్తితో తెలంగాణలో మారిన తరగతి గదులు.. ఎలాగంటే?

గాలి కిరీటి రెడ్డి కథానాయకుడిగా ఓకేనా కాదా? జూనియర్ చిత్రం రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం