Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెద్ద నోట్ల తంటా.. ఏటీఎంలపై బ్యాక్టీరియా.. జరజాగ్రత్త.. చేపలు, చికెన్‌పై..?

పెద్ద నోట్ల వ్యవహారంతో దేశ వ్యాప్తంగా ప్రజలు నానా తంటాలు పడుతున్న నేపథ్యంలో, ఏటీఎంల ముందు బ్యాంకుల ముందు ప్రజలు బారులు తీరుతున్న సంగతి తెలిసిందే. భారీ జనం ఏటీఎంలను బ్యాంకులను ఉపయోగించడం ద్వారా ఏటీఎంల

Webdunia
శనివారం, 19 నవంబరు 2016 (11:10 IST)
పెద్ద నోట్ల వ్యవహారంతో దేశ వ్యాప్తంగా ప్రజలు నానా తంటాలు పడుతున్న నేపథ్యంలో, ఏటీఎంల ముందు బ్యాంకుల ముందు ప్రజలు బారులు తీరుతున్న సంగతి తెలిసిందే. భారీ జనం ఏటీఎంలను బ్యాంకులను ఉపయోగించడం ద్వారా ఏటీఎంల కీ ప్యాడ్లపై బ్యాక్టీరియాతోపాటు వివిధ రకాల సూక్ష్మజీవులు ఉంటాయని న్యూయార్క్ పరిశోధకులు చెప్తున్నారు. 
 
ఏటీఎంలను అనేకమంది ఉపయోగించడం ద్వారా బ్యాక్టీరియా, సూక్ష్మజీవుల ప్రభావం అధికంగా ఉందని తద్వారా వ్యాధులు వస్తాయని హెచ్చరించారు. అందువల్ల జరజాగ్రత్తగా ఉండాలన్నారు. ఇలా కీ ప్యాడ్లపై ఉన్న పరాన్నజీవులు చెడిపోయిన ఆహార బ్యాక్టీరియాను వ్యాప్తి చేస్తాయని పరిశోధకులు చెప్తున్నారు. అమెరికాలోని మన్ హట్టన్, క్వీన్స్, బ్రూక్లీన్ నగరాల్లోని 66 ఏటీఎం మెషీన్ల కీప్యాడ్లను పరిశీలించగా వీటిలో టెలివిజన్లు, విశ్రాంతి గదులు, వంటశాలలు, దిండ్లు, చేపలు, చికెన్, గృహ ఉపరితలాల నుంచి వెలువడిన సూక్ష్మజీవులు కనిపించాయని పరిశోధకులు తేల్చారు.
 
కొన్ని ఎటిఎం కీప్యాడ్లలో కుళ్లిపోయిన పాల ఉత్పత్తుల నుంచి వెలువడిన లాక్టిక్ ఆమ్ల బ్యాక్టీరియా కూడా ఎక్కువగా ఉందని పరిశోధనలో వెల్లడైందంని న్యూయార్క్ ప్రొఫెసర్ జానే కార్ల్టన్ వివరించారు. ఏటీఎం కీప్యాడ్లపై వివిధరకాల సూక్ష్మజీవులను గుర్తించామని న్యూయార్క్ యూనివర్శిటీకి చెందిన ప్రొఫెసర్ జానే కార్ల్టన్ వెల్లడించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Trisha : త్రిష సంచలనం నిర్ణయం.. సినిమాలను పక్కనబెట్టి విజయ్‌తో పొలిటికల్ జర్నీ?

టికెట్ రేట్లు పెంచడంకంటే కంటెంట్ చిత్రాలు తీయండి : కోమటిరెడ్డి వెంకటరెడ్డి

కానిస్టేబుల్స్ అంటే నాకు చాలా ఇష్టం : కమీషనర్ సి.వి.ఆనంద్

సంబరాల ఏటిగట్టు సెట్ లో సాయిదుర్గ తేజ్ ఫ్యాన్స్ కు ఏంచెప్పారో తెలుసా

శివరాత్రికి ప్రజ్వల్ దేవరాజ్ రాక్షస సిద్ధమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నాట్స్ ఆధ్వర్యంలో నార్త్ కరోలినాలో ఘనంగా రంగోలి పోటీలు

సొరకాయ ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తెలంగాణ, ఏపిలో అధునాతన హెమటాలజీ ఎనలైజర్‌ను పరిచయం చేసిన ఎర్బా ట్రాన్సాసియా గ్రూప్

డయాబెటిస్‌‌‌‌కు బై చెప్పే సూపర్ టీ.. రోజుకు 2 కప్పులు.. 3 వారాలు తీసుకుంటే?

జాతీయ బాలికా దినోత్సవం 2025 : సమాజంలో బాలికల ప్రాముఖ్యత ఏంటి?

తర్వాతి కథనం
Show comments