Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోర్న్ సైట్లు చూసి అడ్డంగా బుక్కైన అమెరికా ప్రజా ప్రతినిధి..

పోర్న్ సైట్లు చూసేందుకు ప్రతి ఒక్కరూ ఆసక్తి చూపుతుంటారు. చిన్నారుల నుంచి దేశాధినేతల వరకు ఈ అశ్లీల సైట్లను చూసేందుకు ఇష్టపడుతుంటారు. తాజాగా అమెరికాకు చెందిన ఓ ప్రజా ప్రతినిధి ఈ తరహా సైట్లను చూసి అడ్డంగ

Webdunia
ఆదివారం, 11 జూన్ 2017 (16:57 IST)
పోర్న్ సైట్లు చూసేందుకు ప్రతి ఒక్కరూ ఆసక్తి చూపుతుంటారు. చిన్నారుల నుంచి దేశాధినేతల వరకు ఈ అశ్లీల సైట్లను చూసేందుకు ఇష్టపడుతుంటారు. తాజాగా అమెరికాకు చెందిన ఓ ప్రజా ప్రతినిధి ఈ తరహా సైట్లను చూసి అడ్డంగా బుక్కయ్యాడు. తాను ఇచ్చిన డాక్యుమెంట్లలో పోర్న్ సైట్లు చూసినట్లుగా ఉన్న స్క్రీన్ షాట్లు రావడంతో.. చేసిన పొరపాటుకు క్షమాపణ చెప్పారు.
 
రోడ్ ఐస్‌లాండ్ రాష్ట్రానికి చెందిన నేత రామన్ పెరీజ్ ఇటీవల హౌస్ ఫైనాన్స్ కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫైనాన్స్ కమిటీకి కొన్ని కీలక పత్రాలకు సబంధించిన డాక్యుమెంట్ల స్క్రీన్ షాట్లు అందజేశారు. రామన్ పెరీజ్ ఇచ్చిన స్క్రీన్ షాట్ డాక్యుమెంట్లను ప్రింట్లు తీసిన క్లర్క్ కమిటీ సభ్యులకు అందజేశాడు. 
 
అయితే పెరీజ్.. టీనేజర్ల పోర్న్ సైట్లను ఇతర ట్యాబ్‌లలో ఓపెన్ చేసి అసభ్యకర వీడియోలు చూసినట్లు ఇతర నేతలు, కమిటీ సభ్యులు గమనించి ఛైర్మన్ దృష్టికి తీసుకెళ్లారని ఓ అధికార ప్రతినిధి లార్రీ బెర్మన్ తెలిపారు. రీసెర్చ్ చేసి నివేదిక ఇవ్వడంలో ఆయన ఏ మాత్రం ఏకాగ్రత వహించారో అర్థమవుతుందంటూ ఇతర సభ్యులు కామెంట్లు చేశారు. దీంతో ఆ నేత నవ్వులపాలయ్యారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

తర్వాతి కథనం