Webdunia - Bharat's app for daily news and videos

Install App

'మీరు అందంగా ఉన్నారు... ఐ లవ్‌ యూ మేడమ్‌'.. జడ్జికి ప్రపోజల్

Webdunia
సోమవారం, 8 ఫిబ్రవరి 2021 (21:34 IST)
అసలే వాలెంటైన్స్ డే వచ్చేస్తుంది. ఇలాంటి తరుణంలో మహిళా జడ్జికి ఓ దొంగ లవ్ ప్రపోజల్ చేశాడు. అమెరికాలోని ఫ్లోరిడాలోని ఓ మహిళా జడ్జిని పొగడ్తలతో ఫ్లాట్‌ చేయాలనుకున్నాడు. కానీ అతడి ప్రయత్నం వర్కవుట్‌ కాలేదు. అనూహ్యమైన ప్రపోజల్‌తో అవాక్కయిన మహిళా జడ్జి నా దగ్గర నీ వేషాలు నడవవ్ అంటూ తేల్చి చెప్పారు.
 
వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని ఫ్లోరిడాలో దొంగతనం కేసులో డెమెట్రియస్ లూయిస్ అనే వ్యక్తి అరెస్టయ్యాడు. కోవిడ్‌ నిబంధనల మేరకు జూమ్‌ యాప్‌ ద్వారా ఆన్‌లైన్‌లో కోర్టు విచారణ చేపట్టారు. కేసులో శిక్ష విధిస్తున్నట్టు ప్రకటిస్తుండగా జడ్జి బబితను ఉద్దేశించి నిందితుడు అనూహ్యమైన వ్యాఖ్యలు చేశాడు. మీరు న్యాయమూర్తే కావొచ్చు.. కానీ నా మనసులో మాట చెప్పకుండా ఉండలేనని అన్నాడు.
 
'మీరు అందంగా ఉన్నారు... ఐ లవ్‌ యూ మేడమ్‌' అని చెప్పాడు. నన్ను పొగిడితే పడిపోతానని అనుకుంటున్నావేమో, అలా కుదరదని జడ్జి వ్యాఖ్యానించారు. నిందితుడి వైఖరికి జడ్జి, న్యాయమూర్తి అందరూ ఆశ్చర్యపోయారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments