Webdunia - Bharat's app for daily news and videos

Install App

మూడో అంతస్థులో చిక్కుకున్న మహిళ.. ఓ వ్యక్తి ఎలా కాపాడంటే? (వీడియో)

చైనాలోని హెనాన్ ప్రాంతంలో మూడో అంతస్తులో ఏర్పడిన మంటల్లో ఓ గర్భిణీ మహిళ చిక్కుకున్నారు. ఆమెను కాపాడేందుకు కుటుంబ సభ్యులు, స్థానికులు విశ్వప్రయత్నాలు చేశారు. చివరికి ఓ వ్యక్తి సాహసం చేశాడు. సహాయ సిబ్బం

Webdunia
బుధవారం, 10 జనవరి 2018 (12:12 IST)
చైనాలోని హెనాన్ ప్రాంతంలో మూడో అంతస్తులో ఏర్పడిన మంటల్లో ఓ గర్భిణీ మహిళ చిక్కుకున్నారు. ఆమెను కాపాడేందుకు కుటుంబ సభ్యులు, స్థానికులు విశ్వప్రయత్నాలు చేశారు. చివరికి ఓ వ్యక్తి సాహసం చేశాడు. సహాయ సిబ్బంది సహాయంతో ఆమెను సురక్షితంగా కాపాడాడు.

వివరాల్లోకి వెళితే.. హెనాన్ ప్రాంతంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఉన్నట్టుండి మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదం నుంచి తప్పించుకునేందుకు ఆ ఫ్లాటులో నివాసం వుండేవారంతా కిందికి దిగేశారు. అయితే ఓ ఫ్లాటులో గర్భిణీ మాత్రం మంటల్లో చిక్కుకుపోయింది. 
 
ఈ విషయాన్ని గుర్తించిన ఓ వ్యక్తి అపార్ట్ మెంటు వెనక వైపు నుంచి మూడో అంతస్తు వరకు ఎక్కి కిటికీ పగులకొట్టి అందులోంచి ఆ మహిళను బయటకు వచ్చేలా చేసి కిందికి దించాడు. అతడికి రెస్క్యూ సిబ్బంది కింది నుంచి సాయం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 

సంబంధిత వార్తలు

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments