Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓ పోర్న్‌ వెబ్ సైట్లు కొత్త ఆఫర్.. సైట్ లైఫ్ టైమ్ ఫ్రీ మెంబర్‌షిప్ ఇస్తారట?

పోర్న్ వెబ్ సైట్లపై కేంద్రం కొరడా ఝుళిపించింది. ముఖ్యంగా చిన్నారుల వీడియోలు అప్‌లోడ్ చేస్తున్న వెబ్‌సైట్లను లక్ష్యంగా చేసుకుని ఆ సైట్లపై నిషేధం విధించారు. కానీ తమిళనాడు, హిమాచల్‌ప్రదేశ్‌లోని ఒక్కో గ్ర

Webdunia
శనివారం, 31 మార్చి 2018 (13:59 IST)
పోర్న్ వెబ్ సైట్లపై కేంద్రం కొరడా ఝుళిపించింది. ముఖ్యంగా చిన్నారుల వీడియోలు అప్‌లోడ్ చేస్తున్న వెబ్‌సైట్లను లక్ష్యంగా చేసుకుని ఆ సైట్లపై నిషేధం విధించారు. కానీ తమిళనాడు, హిమాచల్‌ప్రదేశ్‌లోని ఒక్కో గ్రామానికి అమెరికాకు చెందిన ఓ పోర్న్‌ వెబ్ సైట్లు కొత్త ఆఫర్ ఇస్తున్నట్లు ప్రకటించారు. సైట్‌ లైఫ్‌ టైం ఫ్రీ మెంబర్ షిప్ అంటూ సదరు వెబ్‌సైట్ ఆఫర్ ఇవ్వడం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. 
 
దీని ప్రకారం తమిళనాడు రాష్ట్రం కంబం వ్యాలీ గ్రామస్తులు, అసోంలోని చుటియా, హిమాచల్ ప్రదేశ్‌లోని ఓ గ్రామానికి చెందిన వారికి అమెరికన్ అడల్ట్ వెబ్‌సైట్ ఉచితంగా అశ్లీల వీడియోలు చూసేందుకు వీలుంటుంది. అలాగే ప్రపంచ వ్యాప్తంగానూ కొన్ని గ్రామాలు, పట్టణాలు, నగరాల ప్రజలకు వీడియోలు ఉచితంగా అందించాలని సదరు వెబ్ ‌సైట్ నిర్వాహకులు నిర్ణయించుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Photos in Sydney: ఫోటోలను క్లిక్ మనిపించింది ఎవరు..? సమంత సమాధానం ఏంటంటే?

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం