Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెక్స్ బానిసలుగా నన్స్‌... పోప్ ఫ్రాన్సిన్స్

Webdunia
గురువారం, 7 ఫిబ్రవరి 2019 (09:02 IST)
చర్చిల్లో సేవ చేస్తున్న అనేక మంది నన్స్‌లు సెక్స్ బానిసలుగా కొనసాగుతున్నారని క్రైస్తవ మతగురువు పోన్ ఫ్రాన్సిస్ వెల్లడించారు. ఈ నన్స్‌పై ఫాస్టర్లు, ప్రీస్టులు, బిషప్‌లు లైంగిక దాడులకు పాల్పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. ఇలాంటి చర్యల వల్ల అతి పవిత్రమైన ప్రార్థనా మందిరాలు అపఖ్యాతికి గురవుతున్నాయన్నారు. 
 
మిడిల్ ఈస్ట్ దేశాల పర్యటనలో ఉన్న ఆయన ఈ విషయంపై మాట్లాడుతూ, అనేక మంది బిషప్‌లు, ఫాస్టర్లు, ప్రీస్టులు దైవారాదన పేరుతో అత్యాచారాలు, అరాచకాలకు పాల్పడుతున్నారన్నారు. ఫలితంగా చర్చిల్లో ఉన్న నన్స్ (కన్యస్త్రీలు) సెక్స్ బానిసలుగా మారిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. 
 
పురాతన కాలం నుంచి ఈ తరహా దాడులు జరిగేవని, కానీ, క్రైస్తవ మంత సన్యాసినిలు మాత్రం బయటకు వచ్చి చెప్పడం తనకు తెలిసి ఇదే తొలిసారి అని చెప్పారు. పైగా, ఈ లైగింక దాడుల గురించి బయటకు చెప్పకుండా ఉండేందుకు కల్చర్ ఆఫ్ సైలెన్స్ అండ్ సీక్రెసీ పేరుతో వారి గొంతు నొక్కేస్తున్నారని అందుకే దాన్ని రద్దు చేసినట్టు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పుష్పరాజ్ "పీలింగ్స్" పాట రెడీ.. హీట్ పెంచేసిన డీఎస్పీ.. బన్నీ పొట్టిగా వున్నాడే! (video)

కన్నడ బుల్లితెర నటి శోభిత ఆత్మహత్య.. కారణం ఏంటి?

డాల్బీ విజన్ 4కే, అట్మాస్ టెక్నాలజీలో క సినిమా : హీరో కిరణ్ అబ్బవరం

M4M చూసి కిల్ల‌ర్ ఎవ‌రో గెస్ చేస్తే లక్ష రూపాయలు బహుమతి : డైరెక్ట‌ర్ మోహన్ వడ్లపట్ల

రామ్ చ‌ర‌ణ్, జాన్వీ క‌పూర్‌, బుచ్చిబాబు సానా చిత్రంలో మున్నాభాయ్ దివ్వేందు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం