Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాజీ ప్రేయసి వక్షోజాల్ని కత్తెరతో కట్ చేసేశాడు.. గర్భస్థ శిశువు సేఫ్.. కానీ..?

మహిళలపై దురాగతాలు పెచ్చరిల్లిపోతున్నాయి. దేశంలోనూ విదేశాల్లోనూ మహిళలపై నేరాల సంఖ్య పెరిగిపోతున్నాయి. మాజీ ప్రేయసితో వాగ్వాదానికి దిగిన ఆ దుండగుడు గర్భవతి అని కూడా చూడకుండా ఆమెను కొట్టాడు. ఆపై ఊపిరాడకు

Webdunia
మంగళవారం, 18 అక్టోబరు 2016 (16:49 IST)
మహిళలపై దురాగతాలు పెచ్చరిల్లిపోతున్నాయి. దేశంలోనూ విదేశాల్లోనూ మహిళలపై నేరాల సంఖ్య పెరిగిపోతున్నాయి. మాజీ ప్రేయసితో వాగ్వాదానికి దిగిన ఆ దుండగుడు గర్భవతి అని కూడా చూడకుండా ఆమెను కొట్టాడు. ఆపై ఊపిరాడకుండా చేసేందుకు ప్రయత్నించాడు. కోపాన్ని అణచుకోలేక మాజీ ప్రియురాలి వక్షోజాలను కత్తెరతో కట్ చేసేశాడు. ప్రస్తుతం ఆ మహిళకు శస్త్రచికిత్స చేయాల్సి వుందని, గర్భస్థ శిశువుకు ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు చెప్తున్నారు. 
 
ఈ ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. అమెరికాలోని సౌత్ దకోటాకు చెందిన టోనీ లెడ్ బెటర్.. సియాక్స్ ఫాల్స్ ప్రాంతంలోనే తన ప్రేయసిని కలిసేందుకు ఆమె ఇంటికెళ్లాడు. ఆమెతో కాసేపు మాట్లాడాడు. ఆపై ఏమైందో ఏమో కానీ ఇద్దరి మధ్య వాగులాట జరిగింది. కోపంతో ఊగిపోయిన టోనీ కత్తెర తీసుకుని ఆ పని చేశాడు. నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హోంబాలే ఫిల్మ్స్ మహావతార్ నరసింహ హిరణ్యకశిపు ప్రోమో రిలీజ్

పాకీజాకు పవన్ అండ... పవర్ స్టార్ కాళ్ళు మొక్కుతానంటూ వాసుకి భావోద్వేగం

పోలీస్ వారి హెచ్చరిక లోని పాటకు పచ్చజెండా ఊపిన ఎర్రక్షరాల పరుచూరి

Pawan: పవన్ కళ్యాణ్ సాయంతో భావోద్వేగానికి లోనయిన నటి వాసుకి (పాకీజా)

Ranbir Kapoor: నమిత్ మల్హోత్రా రామాయణం తాజా అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

తర్వాతి కథనం