Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూఏఈలో అడుగుపెట్టిన ప్రధాని మోదీ.. కీలకాంశాలపై చర్చ

Webdunia
శనివారం, 15 జులై 2023 (15:11 IST)
Modi in UAE
భారత ప్రధాని మోదీ యూఏఈలో అడుగుపెట్టారు. రెండు రోజుల ఫ్రాన్స్ పర్యటనను ముగించుకున్న మోదీ శనివారం అబుదాబి చేరుకున్నారు. అబుదాబి విమానాశ్రయంలో ఆయనకు యూఏఈ అధ్యక్షుడు, అబుదాబి రాజు షేక్ మొహమ్మద్ బిన్ జయేద్ అల్ నహ్యాన్ ఘన స్వాగతం పలికారు. 
 
అనంతరం జరిగిన వీరిద్దరి సమావేశంలో కీలక అంశాలపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఎనర్జీ, ఫుడ్ సెక్యూరిటీ, ఢిఫెన్స్ రంగాలపై ప్రధానంగా చర్చ జరగనుంది. 
 
ఇకపోతే.. గత 9 ఏళ్లలో ప్రధాని మోదీ యూఏఈలో పర్యటించడం ఇది ఐదవసారి. కరోనా సమయంలో కూడా రెండు దేశాలు ఒకదానికొకటి కనెక్ట్ అయ్యాయి. ఒక సంవత్సరంలోనే భారత్, యుఎఇ మధ్య వాణిజ్యంలో 19 శాతం  వృద్ధి నమోదైంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments