Webdunia - Bharat's app for daily news and videos

Install App

పార్కులోనే విద్యార్థితో లైంగికంగా కలిసిన భారత సంతతి టీచర్

పార్కులో ఓ 28 ఏళ్ల ఉపాధ్యాయురాలు.. 16ఏళ్ల తన విద్యార్థితో సెక్స్‌లో పాల్గొంది. ఏపీకి చెందిన భారత సంతతి ఉపాధ్యాయురాలు విద్యార్థితో బహిరంగంగా పార్కులో లైంగికంగా కలవడం ద్వారా ఆమె జైలుకు వెళ్లాల్సి వచ్చిం

Webdunia
మంగళవారం, 5 డిశెంబరు 2017 (19:08 IST)
పార్కులో ఓ 28 ఏళ్ల ఉపాధ్యాయురాలు.. 16ఏళ్ల తన విద్యార్థితో సెక్స్‌లో పాల్గొంది. ఏపీకి చెందిన భారత సంతతి ఉపాధ్యాయురాలు విద్యార్థితో బహిరంగంగా పార్కులో లైంగికంగా కలవడం ద్వారా ఆమె జైలుకు వెళ్లాల్సి వచ్చింది. తద్వారా ఉపాధ్యాయురాలి వృత్తికే కళంకం తెచ్చిపెట్టినట్లైంది. వివరాల్లోకి వెళితే.. అమెరికా న్యూజెర్సీ ప్రావిన్స్‌లోని ఓ పాఠశాలలో అలీజియా మరి రెడ్డి (28) అనే మహిళ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తుంది. 
 
ఈ నేపథ్యంలో 16 ఏళ్ల బాలుడితో సన్నిహితంగా వుండిన ఆమె ఓసారి బహిరంగంగా పార్కులో సెక్స్‌లో పాల్గొంది. ఈ వ్యవహారం పాఠశాల యాజమాన్యానికి తెలియరావడంతో ఆమెను సస్పెండ్ చేశారు. ఇంకా ఆ బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు విచారణ జరిపిన పోలీసులు డిసెంబర్ 1వ తేదీ అరెస్ట్ చేశారు. ఆపై రిమాండ్‌కు తరలించారు. 
 
కాగా విదేశాల్లో విద్యార్థులతో టీచర్లు లైంగిక సంబంధం కలిగి వుండటానికి సంబంధించిన వార్తలు పెరిగిపోతున్నాయి. అయితే దీనిని కోర్టు చిన్నారులపై జరిగే నేరాలుగా పరిగణిస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిరంజీవి విశ్వంభర చిత్రంలో ఐదుగురు హీరోయిన్లా? దర్శకుడు ఏమంటున్నారు

రిసార్టులో హంగామా సృష్టించిన సినీ నటి కల్పిక

Payal Rajput: పాయల్ రాజ్‌పుత్ ఇంట తీవ్ర‌ విషాదం-ఆమె తండ్రి క‌న్నుమూత‌

'ఆర్ఎక్స్-100' హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్‌కు పితృవియోగం

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం