Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రతీకారం కోసం తపన : 26/11 తరహా దాడులకు పాకిస్థాన్ పక్కా ప్లాన్

భారత్ జరిపిన సర్జికల్ దాడులకు ప్రతీకారం తీర్చుకునే పనిలో పాకిస్థాన్ పాలకులు నిమగ్నమైవున్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్ఐతో పాటు ఆ దేశ ఆర్మీలు కలిసి 26/11 తరహా దాడులకు పాల్పడేందుక

Webdunia
శనివారం, 29 అక్టోబరు 2016 (08:39 IST)
భారత్ జరిపిన సర్జికల్ దాడులకు ప్రతీకారం తీర్చుకునే పనిలో పాకిస్థాన్ పాలకులు నిమగ్నమైవున్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్ఐతో పాటు ఆ దేశ ఆర్మీలు కలిసి 26/11 తరహా దాడులకు పాల్పడేందుకు పక్కా ప్రణాళికను రూపొందిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ వ్యూహరచనలో భాగంగా భారత రక్షణ వ్యవస్థ కీలక సమాచారాన్ని సేకరించేందుకే పాక్‌ హైకమిషన్‌ కార్యాలయ ఉద్యోగి మహ్మద్‌ అక్తర్‌ను నియమించినట్టు చెబుతున్నాయి. 
 
ఈ విషయం అతడిని అరెస్టు చేసి విచారించిన పలు కీలక అంశాలను వెల్లడించినట్లు భద్రతాధికారులు తెలిపారు. అతడిని వాంగ్మూలాన్ని వీడియో రికార్డింగ్‌ చేశారు. భారత పశ్చిమ తీరం వెంబడి భద్రతాదళాల మోహరింపునకు సంబంధించిన కీలక సమాచారాన్ని అక్తర్‌ సేకరించాడు. 
 
పాక్‌ హైకమిషన్‌ కార్యాలయంలో గూఢచర్యానికి పాల్పడుతున్న పలువురు అధికారుల పేర్లనూ వెల్లడించినట్లు సమాచారం. కాగా, మూడేళ్లుగా తాను అక్తర్‌తో సంబంధాలు కలిగివున్నట్టు జోధ్‌పూ‌ర్‌లో అరెస్టయిన ఉగ్రవాది సోహయిబ్‌ శుక్రవారం పోలీసుల విచారణలో వెల్లడించిన విషయం తెల్సిందే. ఇతను ఇచ్చిన సమాచారం మేరకు పాక్ దౌత్య సిబ్బందిని ఎన్.ఐ.ఏ అరెస్టు చేసింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

స్వప్నాల నావతో సిరివెన్నెలకి ట్రిబ్యూట్ ఇచ్చిన దర్శకులు వి.ఎన్.ఆదిత్య

విమానంలో వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్న మెగాస్టార్ చిరంజీవి

కాంతార: చాప్టర్ 1లో అతిపెద్ద యుద్ధ సన్నివేశం.. అడవుల్లో 50 రోజులు

లావ‌ణ్య త్రిపాఠి నటిస్తున్న సతీ లీలావతి ఫస్ట్ షెడ్యూల్ పూర్తి

స్పీల్ బర్గ్ చిత్రంలా పెద్ద ప్రయోగం చేస్తున్న రా రాజా సినిమా : తమ్మారెడ్డి భరద్వాజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళలకు మేలు చేసే విత్తనాలు.. చియా, గుమ్మడి, నువ్వులు తీసుకుంటే?

దృఢమైన ఎముకలు కావాలంటే?

వయసు 59, గుర్రంతో పాటు దౌడు తీస్తున్న బాబా రాందేవ్ (video)

అధిక రక్తపోటును సింపుల్‌గా అదుపులోకి తెచ్చే పదార్థాలు

పిల్లలు వ్యాయామం చేయాలంటే.. ఈ చిట్కాలు పాటించండి

తర్వాతి కథనం
Show comments