బలాత్కారానికి పాల్పడితే నపుంసకుడిగా మార్చేస్తారు.. ఎక్కడ?

Webdunia
బుధవారం, 25 నవంబరు 2020 (08:43 IST)
ఇటీవలి కాలంలో ప్రపంచ వ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న నేరాలు, ఘోరాలు, అత్యాచారాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ నేరాలను అరికట్టేందుకు ఆయా దేశాలు ఎన్నో కఠిన చట్టాలు తీసుకొస్తున్నప్పటికీ.. పెద్ద ప్రయోజనం కనిపించడం లేదు. ముఖ్యంగా, ఇస్లామిక్ దేశాల్లో ఈ చట్టాలు మరింత కఠినంగా అమలవుతున్నప్పటికీ.. అక్కడ కూడా ఇవి ఏమాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. 
 
ఈ క్రమంలో పాకిస్థాన్ దేశం సరికొత్త చట్టానికి రూపకల్పన చేస్తోంది. ఇకపై అత్యాచారానికి పాల్పడిన వారిని రసాయనాల సాయంతో నపుంసకులుగా మార్చేస్తారు. ఈ కఠిన చట్టానికి పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సూత్రప్రాయ అంగీకారం తెలిపినట్టు సమాచారం. 
 
ఈ అత్యాచార నిరోధక ఆర్డినెన్స్ ముసాయిదాను దేశ న్యాయ మంత్రిత్వ శాఖ ఫెడరల్ కేబినెట్ ముందుకు తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. నూతన చట్టం అంశాన్ని పాక్‌లోని ఓ మీడియా సంస్థ వెల్లడించింది. దేశంలో అత్యాచారాల కట్టడికి ఈ కఠిన చట్టం దోహదపడుతుందని భావిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Yuzvendra Chahal: తన భార్య హరిణ్య కు సర్‌ప్రైజ్ ఇచ్చిన రాహుల్ సిప్లిగంజ్

Rajamouli: వారణాసి కథపై రాజమౌళి విమర్శల గురించి సీక్రెట్ వెల్లడించిన వేణుస్వామి !

Thaman: సంగీతంలో విమర్శలపై కొత్తదనం కోసం ఆలోచనలో పడ్డ తమన్ !

సినిమా బడ్జెట్ రూ.50 లక్షలు - వసూళ్లు రూ.100 కోట్ల దిశగా...

ద్రౌపది 2 నుంచి ద్రౌపది దేవీగా రక్షణ ఇందుచూడన్ ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments