Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోడలిపై మామ అత్యాచారం.. కాల్చి చంపేసిన అత్త.. ఎవరిని? భర్త ఆర్మీ ఆఫీసరైనప్పటికీ?

కోడలిపై మామ అత్యాచారానికి పాల్పడిన ఘటన పాకిస్థాన్‌లోని పెషావర్‌లో చోటుచేసుకుంది. అయితే కోడలిపై అత్యాచారానికి పాల్పడిన మామను అత్త కాల్చి చంపేసింది. పెషావర్‌లోని కైబర్ పక్‌దున్వా షంగ్లా అనే గ్రామంలో ఓ వ

Webdunia
సోమవారం, 5 జూన్ 2017 (16:27 IST)
కోడలిపై మామ అత్యాచారానికి పాల్పడిన ఘటన పాకిస్థాన్‌లోని పెషావర్‌లో చోటుచేసుకుంది. అయితే కోడలిపై అత్యాచారానికి పాల్పడిన మామను అత్త కాల్చి చంపేసింది. పెషావర్‌లోని కైబర్ పక్‌దున్వా షంగ్లా అనే గ్రామంలో ఓ వ్యక్తి పాకిస్తాన్ ఆర్మీలో పనిచేస్తున్నాడు. అతనికి ఇటీవలే వివాహం అయ్యింది. వివాహానికి అనంతరం ఆర్మీ ఆఫీసర్ తన భార్యను అతని తల్లిదండ్రుల వద్ద వదిలిపెట్టి వెళ్లాడు. 
 
కానీ కంచె చేనును మేసిన తరహాలో కోడలిపై మామ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని భర్తతో చెప్పినా.. తండ్రి కావడంతో ఏమీ చేయలేకపోయాడు. ఇక లాభం లేదనుకుని మూడు నెలల పాటు నరకం అనుభవించిన బాధితురాలు అత్త (బేగం బీబీ)తో తనకు జరిగిన అన్యాయాన్ని బాధితురాలు వెల్లడించింది. దీంతో కోపంతో ఊగిపోయిన బేగం... తుపాకీతో నిద్రిస్తున్న తన భర్తను కాల్చిపారేసింది. ఆపై పెషావర్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయింది. కుటుంబ బాంధవ్యాలు, విలువల పవిత్రను గౌరవించలేని తన భర్తను తానే స్వయంగా కాల్చి చంపేశానని వాంగ్మూలం ఇచ్చింది. ఆపై న్యాయస్థానంలో ఆమెను హాజరుపరిచి.. జైలుకు తరలించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

#సింగిల్ సినిమాను పది మంది రిజెక్ట్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పిన శ్రీవిష్ణు

కృష్ణ లీల తో వివి వినాయక్ కు తిరిగొచ్చిన కాలం అవుతుందా !

థియేటర్లపై తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు: తెలంగాణ స్టేట్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్

రీయూనియన్‌ కథతో రుష్య, మిర్నా మీనన్ జంటగా డాన్ బాస్కో

మహేంద్రగిరి వారాహి కోసం డబ్బింగ్ స్టార్ట్ చేసిన సుమంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments