Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొత్త సంవత్సరం రోజునే పాకిస్తాన్ వక్రబుద్ధి- కాల్పులు

Webdunia
గురువారం, 2 జనవరి 2020 (11:21 IST)
కొత్త సంవత్సరం రోజునే పాకిస్తాన్.. భారత్‌పై కయ్యానికి కాలు దువ్వింది. జమ్మూ-కాశ్మీర్‌లోని దేశ నియంత్రణ రేఖ వెంబడి పాక్ రేంజర్లు కొత్త సంవత్సరాది రోజునే  వక్రబుద్ధిని బయటపెట్టారు. పూంచ్ జిల్లాలోని కృష్ణ ఘటి సెక్టార్‌లో బుధవారం రాత్రి కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లుపొడిచారు. 
 
రాత్రి 9 గంటల సమయంలో భారత భూభాగంవైపు ఏకపక్ష కాల్పులు జరుపుతూ భారత సేనలను పాక్ రేంజర్లు రెచ్చగొట్టారు. దీంతో భారత సేనలు కూడా ధీటుగా స్పందించాయి. దీంతో పాక్ సేనలు తోకముడిచారు. 
 
ఇరు పక్షాల మధ్య రాత్రి 11 గంటల వరకు ఎదురు కాల్పులు కొనసాగినట్లు భారత సైనిక అధికారులు తెలిపారు. అదృష్టవశాత్తు పాక్ కాల్పుల్లో భారత సేనలు ఎవరూ గాయపడలేదని అధికారులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments