Webdunia - Bharat's app for daily news and videos

Install App

జమ్ముకాశ్మీర్‌లోకి పాక్‌ ఉగ్రవాదులు!

Webdunia
శుక్రవారం, 15 జనవరి 2021 (20:52 IST)
జమ్ముకాశ్మీర్‌లోకి చొరబడేందుకు నియంత్రణ రేఖ (ఎల్‌వోసీ)కి ఆవల శిక్షణ తీసుకున్న 300 నుంచి 400 మంది పాక్‌ ఉగ్రవాదులు సిద్ధంగా ఉన్నారని ఆర్మీ చీఫ్‌ జనరల్‌ మనోజ్‌ ముకుంద్‌ నరవణె పేర్కొన్నారు.

ఆయన మాట్లాడుతూ.. పాకిస్థాన్‌ కాల్పుల విరమణ ఒప్పంద ఉల్లంఘన.. దాదాపు 44 శాతం పెరిగిందని అన్నారు. ఉల్లంఘనకు పాల్పడినప్పుడల్లా కౌంటర్‌ ఇస్తూనే ఉన్నామని, ఉగ్రవాదులు చనిపోతూనే ఉన్నా...చొరబాట్లకు ప్రయత్నిస్తూనే ఉన్నారని అన్నారు.

గత ఏడాది ఆర్మీ జరిపిన ఉగ్రవాద నిరోధక చర్యల్లో 200 మందికి పైగా చనిపోయారని, ఈ చర్యలు జమ్ముకాశ్మీర్‌ ప్రజలకు ఉపశమనం కలిగించాయని అన్నారు. డ్రోన్లు, సొరంగాలు తవ్వి..దేశంలోకి ఆయుధాల అక్రమ రవాణాకు పాల్పడ్డారని పేర్కొన్నారు.

భారత్‌ సైన్యం తమ పోరాట సామర్థ్యాన్ని పెంపొందించుకునేందుకు ఆధునీకరణకు కృషి చేస్తోందని అన్నారు. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, బ్లాక్‌ చైన్‌, క్వాంటమ్‌ కంప్యూటింగ్‌, మానవ రహిత వ్యవస్థలు, డ్రోన్లు వంటి సాంకేతిక అభివృద్ధి కోసం ఐఐటి వంటి విద్యా సంస్థలతో కలిసి పనిచేస్తుందని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ దేవరకొండ రౌడీ వేర్ బ్రాండ్ కు ఔట్ లుక్ ఇండియా బిజినెస్ అవార్డ్

వికటకవి చూసి గర్వంగా అనిపించింది.. నిర్మాత రామ్ తాళ్లూరి

రామ్ పోతినేని సినిమాకు తమిళ సంగీత ద్వయం వివేక్ - మెర్విన్

ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్ సాక్షిగా కన్నప్ప రిలీజ్ డేట్ ప్రకటన

వెన్నెల కిషోర్ నటించిన శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ రిలీజ్ డేట్ ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments