Webdunia - Bharat's app for daily news and videos

Install App

45మంది టీచర్లపై ప్రిన్సిపాల్ అకృత్యాలు.. పాకిస్థాన్‌లో అరెస్ట్

Webdunia
బుధవారం, 6 సెప్టెంబరు 2023 (17:51 IST)
పాకిస్థాన్ కరాచీలో ఓ ప్రైవేట్ పాఠశాల ప్రిన్సిపాల్ మహిళా టీచర్లపై అకృత్యాలకు పాల్పడ్డాడు. టీచర్లను బెదిరించి, వారిపై అత్యాచారాలకు పాల్పడిన ఆరోపణలపై ప్రిన్సిపాల్ అరెస్ట్ అయ్యాడు. 
 
ఈ ప్రిన్సిపాల్ ఒకరు కాదు ఇద్దరు కాదు 45మందికి పైగా మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు పోలీసులు చెప్పారు. అలాగే సీసీటీవీ ఫుటేజీలను చూపించి మహిళా టీచర్లను ప్రిన్సిపాల్ బెదిరించే వాడని తెలిసింది.
 
ఈ మేరకు ఇర్ఫాన్ గఫూర్ మెమన్ అనే ఈ ప్రిన్సిపాల్ ఫోన్ నుంచి 25 షార్ట్ వీడియో క్లిప్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సీసీటీవీ కెమెరా డిజిటల్ వీడియో రికార్డర్, మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. 
 
ఓ మహిళా టీచర్‌తో గఫూర్ ఏకాంతంగా ఉన్న ఒక వీడియో బయటకు రావడంతో ప్రిన్సిపాల్ గఫూర్‌కు స్థానిక కోర్టు ఏడు రోజులు రిమాండ్ విధించింది. ఉద్యోగం ఆశ చూపించి మహిళా టీచర్లపై గఫూర్ లైంగిక వేధింపులకు పాల్పడేవాడని పోలీసులు వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nidhi: హోమాలు, పూజలు తర్వాత నిధి అగర్వాల్ కెరీర్ పరుగెడుతుందా !

Chiru: విశ్వంభరలో చిరంజీవి రీమిక్స్ సాంగ్ చేయనున్నాడా !

వెంకీ సరసన నటించనున్న నిధి అగర్వాల్.. ఇదైనా హిట్ అవుతుందా?

రూరల్ గ్రామీణ యాక్షన్ డ్రామాగా మాధవ్ చిత్రం టైటిల్ మారెమ్మ

కోర్ట్‌తో హిట్ కొట్టింది.. ఇప్పుడు కోలీవుడ్‌లో క్రేజేంటో చూపెట్టనున్న శ్రీదేవి!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం