Webdunia - Bharat's app for daily news and videos

Install App

టాంజానియాకు వెళ్లిన 'ఊ అంటావా మావా.. ఊఊ అంటావా'.. ఏంటి సంగతి? (video)

Webdunia
మంగళవారం, 18 జనవరి 2022 (21:27 IST)
టాంజానియా సోషల్ మీడియా స్టార్ కిలి పాల్ 'ఊ అంటావా' పాటకు స్టెప్పులేసి, ఆ వీడియోను ఇన్ స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. కొద్ది వ్యవధిలోనే ఈ వీడియో వైరల్ అయింది. లక్షల్లో లైకులు లభించాయి. కిలి పాల్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో భారీ ఫాలోయింగ్ ఉంది. అతడి ఖాతాకు 1.2 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు.
 
కాగా అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పుప్ప చిత్రం బాక్సాఫీసు వద్ద ప్రభంజనం సృష్టించింది. ఇందులోని పాటలు ఆడియన్స్‌ను ఉర్రూతలూగిస్తున్నాయి. ముఖ్యంగా, సమంత నటించిన 'ఊ అంటావా మావా.. ఊఊ అంటావా' పాటకు విశేష ప్రజాదరణ లభిస్తోంది. తాజాగా ఈ పాట ఆఫ్రికా దేశం టాంజానియా వరకు పాకిపోయింది.
 
ఇప్పటికే ఊ అంటావా? పాట మీద లెక్కలేనన్ని కవర్ సాంగ్స్ వచ్చాయి. ఇప్పటికే అషూ రెడ్డి ఎంతో ఖర్చు పెట్టి కూడా రీక్రియేట్ చేసేందుకు ట్రై చేసింది. సమంతలానే కాస్టూమ్స్, స్టెప్పులు వేసింది. అయితే సమంతలోని మ్యాజిక్‌ను తీసుకురావడం అంత ఈజీ కాదు. తాజాగా నటి ప్రగతి కూడా ఊ అంటావా? అనే పాటకు కాలు కదిపింది. ఈ వీడియో కూడా నెట్టింటిని షేక్ చేస్తోంది. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

Ananya: స్మాల్ స్కేల్ ఉమెన్ సెంట్రిక్ సినిమాలకు అడ్రెస్ గా మారిన అనన్య నాగళ్ళ

మారుతీ చిత్రం బ్యూటీ నుంచి కన్నమ్మ సాంగ్ విడుదల

Shambhala: ఆది సాయికుమార్ శంబాల నుంచి హనుమంతు పాత్రలో మధునందన్‌

చంద్రబోస్ రాసిన ఒప్పుకుందిరో పాటను కోర చిత్రంలో చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments