Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా మహమ్మారి.. స్పెయిన్‌లో లక్ష కరోనా పాజిటివ్ కేసులు

Webdunia
గురువారం, 2 ఏప్రియల్ 2020 (10:32 IST)
కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఇప్పటికే ప్రపంచ దేశాల్లో లాక్ డౌన్ విధించారు. అయినప్పటికీ దీని ప్రభావం ఏ మాత్రం తగ్గలేదు. అంతే కాకుండా రోజు రోజుకు ఈ వైరస్ బారిన పడే వారి సంఖ్య పెరుగుతుంది. చైనాలో పుట్టిన ఈ మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తుంది. ఈ వ్యాధి పుట్టిన 14రోజుల్లోనే ప్రపంచ దేశాలకు ఎగబాకింది. అగ్రరాజ్యమైన అమెరికాతో సహా అన్ని దేశాలు సైతం ఈ వ్యాధి పేరు చెప్తేనే భయభ్రాంతులకు గురవుతున్నాయి.  
 
ప్రస్తుతం ఈ వైరస్ ప్రపంచ దేశాలను సైతం అమెరికా, ఇటలీ తర్వాత లక్ష కరోనా పాజిటివ్ కేసులు దాటిన మూడో దేశంగా స్పెయిన్ నిలిచింది. బుధవారం రాత్రికి రాత్రే రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ఈ పరిస్థితి వచ్చిందని ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. 
 
మంగళవారం దేశవ్యాప్తంగా 94,417 పాజిటివ్ కేసులు ఉండగా.. అవి బుధవారం నాటికి.. 1,02,136కి పెరిగిపోయాయని అక్కడి ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు దాదాపు 9లక్షల కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. ఇక మరణాల సంఖ్య 47వేలు దాటింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఒకే ఒక్క రీల్స్‌కు ఏకంగా 190 కోట్ల వీక్షణలు...

Prabhas: ది రాజా సాబ్ గురించి ఆసక్తికర ప్రకటన చేసిన నిర్మాత

ఫ‌న్, లవ్, ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌ గా బ‌న్ బ‌ట‌ర్ జామ్‌ ట్రైలర్

శ్వేతా మీనన్ అశ్లీల కంటెంట్‌ చిత్రంలో నటించారా? కేసు నమోదు

అనుష్క శెట్టి, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ ఫిల్మ్ ఘాటీ రిలీజ్ డేట్ ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

తర్వాతి కథనం
Show comments