Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశ సార్వభౌమత్వానికి భంగం కలిగితే అమెరికాపై దాడులు చేస్తాం: ఉత్తర కొరియా

ఒంటెత్తు పోకడలతో ముస్లిం దేశాలపై నిషేధం, వీసా నిషేధం అంటూ తన పని తాను చేసుకుపోతున్న డొనాల్డ్ ట్రంప్ సర్కారుకు ఉత్తర కొరియా హెచ్చరించింది. తమ దేశ సార్వభౌమత్వానికి భంగకరంగా కానీ వ్యతిరేకంగాకానీ చర్యలు చ

Webdunia
మంగళవారం, 14 మార్చి 2017 (15:50 IST)
ఒంటెత్తు పోకడలతో ముస్లిం దేశాలపై నిషేధం, వీసా నిషేధం అంటూ తన పని తాను చేసుకుపోతున్న డొనాల్డ్ ట్రంప్ సర్కారుకు ఉత్తర కొరియా హెచ్చరించింది. తమ దేశ సార్వభౌమత్వానికి భంగకరంగా కానీ వ్యతిరేకంగాకానీ చర్యలు చేపడితే అమెరికా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని  ఉత్తర కొరియా హెచ్చరించింది. వాయు, జల, భూ మార్గాల ద్వారా జాలి, దయ లేకుండా దాడులు చేయడానికి ఉత్తర కొరియా సిద్ధంగా ఉందని ఆ దేశ అధికార న్యూస్‌ ఏజెన్సీ కేసీఎన్‌ఏ వెల్లడించింది.
  
దక్షిణ కొరియాతో కలిసి నిర్వహిస్తున్న డ్రిల్స్‌ లో భాగంగా నేవి సూపర్‌ క్యారియర్‌ 'కార్ల్ విన్సన్‌' ను యునైటెడ్‌ స్టేట్స్‌ మోహరిస్తున్న నేపథ్యంలో ఉత్తర కొరియా స్పందిస్తూ.. కార్ల్ విన్సన్‌ను మోహరించడం వెనుక తమ దేశంపై దాడి చేయాలనే కుట్ర దాగుందని ఉత్తర కొరియా మండి పడింది. మార్చ్ 11న సైతం శత్రువుల ఎయిర్ క్రాఫ్ట్‌లు తమ ప్రాదేశిక జలాల సమీపంలోకి వచ్చాయని ఉత్తర కొరియా ఆరోపించింది.

బులుగు రంగు చీరలో మెరిసిన జాన్వీ కపూర్

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప టీం సందడి- ఆకట్టుకున్న కన్నప్ప టీజర్

భవితను మార్చిన వ్యక్తి కథతో విజయ్ ఆంటోనీ తుఫాన్ రాబోతుంది

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

చియా గింజలు తింటే ఎలాంటి ఉపయోగాలు?

రెక్టల్ క్యాన్సర్ రోగిని కాపాడేందుకు ట్రూబీమ్ రాపిడార్క్ సాంకేతికత: అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్

డ్రై ఫ్రూట్స్‌ను ఖాళీ కడుపుతో తింటే ఎంత లాభమో?

నారింజ పండ్లు తీసుకుంటే.. డీహైడ్రేషన్‌ పరార్.. గుండె ఆరోగ్యానికి మేలు..

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments