Webdunia - Bharat's app for daily news and videos

Install App

గూగుల్‌తో జియో ఒప్పందం... రూ.2 వేలకే 4జీ స్మార్ట్ ఫోన్లు

ఇంటర్నెట్ సెర్చ్ దిగ్గజం గూగుల్‌తో రిలయన్స్ జియో కీలక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందంతో ఇరు సంస్థలు కలిసి సరికొత్త 4జీ స్మార్ట్ ఫోన్‌‍ను తయారు చేయనున్నాయి. ఈ ఫోన్ ధర రూ.2 వేలు మాత్రమే.

Webdunia
మంగళవారం, 14 మార్చి 2017 (15:31 IST)
ఇంటర్నెట్ సెర్చ్ దిగ్గజం గూగుల్‌తో రిలయన్స్ జియో కీలక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందంతో ఇరు సంస్థలు కలిసి సరికొత్త 4జీ స్మార్ట్ ఫోన్‌‍ను తయారు చేయనున్నాయి. ఈ ఫోన్ ధర రూ.2 వేలు మాత్రమే. మధ్యతరగతి ప్రజలను దృష్టిలో పెట్టుకుని ఈ బడ్జెట్ ఫోన్లను మార్కెట్లోకి ప్రవేశపెట్టాలని ఈ సంస్థలు భావిస్తున్నాయి.  
 
అంతేకాదు ఈ రెండు సంస్థలు కలిసి టెల్‌కో స్మార్ట్ టీవీ సర్వీసులను కూడా వినియోగంలోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటికే పలు చైనా ఫోన్ కంపెనీలతో జియో ఒప్పందాలు కుదుర్చుకుంది. కొన్ని ఫోన్లను కూడా మార్కెట్లోకి తెచ్చింది. 
 
లావా ఇంటర్నేషనల్, మరికొన్ని కంపెనీలతో కలిసి జియో 4జీ వీఓఎల్టీఈ ఫోన్లను ఆవిష్కరించిన విషయం తెల్సిందే. ఈ ఫోన్లను వెయ్యి రూపాయలకే అందుబాటులోకి తీసుకురానుంది. అంతేకాదు, ఇటీవలే చైనీస్, తైవానీస్ కంపెనీ ఒరిజినల్ డివైస్ మ్యాన్యుఫ్యాక్చర్స్‌తో తమ 4జీ ఫోన్లను తయారు చేయాలని జియో కోరింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అతను ఉదయం నుంచి సాయంత్రం వరకు నాతోనే ఉంటాడు... రాహుల్ రవీంద్రన్‍తో బంధంపై సమంత

హీరో ప్రభాస్.. ఒక సాదాసీదా నటుడు మాత్రమే... లెజెండ్ కాదు..: మంచు విష్ణు (Video)

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments