Webdunia - Bharat's app for daily news and videos

Install App

మా సంగతి తెలీదు... అర్థగంటలో 30 కోట్ల మందిని లేపేస్తాం... అమెరికా వార్నింగ్

ఉత్తర కొరియా చేతిలో అణ్వాయుధాలు ఇప్పుడు ప్రపంచానికే ముప్పుగా మారాయి. ఆ దేశాధ్యక్షుడు అమెరికా పైన అణ్వాయుధ దాడి చేస్తానంటూ పదేపదే హెచ్చరికలు చేస్తున్నాడు. అమెరికాలోని గువాం ద్వీపం పైన దాడి చేస్తామని హెచ్చరించిన ఆయన ఎందుకో ఆ మాటను వెనక్కి తీసుకున్నాడు.

Webdunia
శనివారం, 19 ఆగస్టు 2017 (14:12 IST)
ఉత్తర కొరియా చేతిలో అణ్వాయుధాలు ఇప్పుడు ప్రపంచానికే ముప్పుగా మారాయి. ఆ దేశాధ్యక్షుడు అమెరికా పైన అణ్వాయుధ దాడి చేస్తానంటూ పదేపదే హెచ్చరికలు చేస్తున్నాడు. అమెరికాలోని గువాం ద్వీపం పైన దాడి చేస్తామని హెచ్చరించిన ఆయన ఎందుకో ఆ మాటను వెనక్కి తీసుకున్నాడు. 
 
ఉ.కొరియా అధ్యక్షుడు కిమ్ అలా వెనక్కి తీసుకున్నాడో లేదో అమెరికా రక్షణ కార్యదర్శి బాంబు లాంటి మాటలు ప్రయోగించారు. జేమ్స్ మాటిస్ మాట్లాడుతూ... తాము ఎంతో సంయమనం పాటిస్తున్నామనీ, తాము గనుక రంగంలోకి దిగితే 30 సెకన్లకు 30 వేల మంది వంతున అర్థగంటలో 10 కోట్ల మందిని హతమార్చగలమని హెచ్చరించారు. 
 
తాము ఉపయోగించే అణ్వాయుధం దెబ్బకు శవాలు దిబ్బలుదిబ్బలుగా తేలుతాయనీ, ఉ.కొరియా శవాల దిబ్బగా మిగులుతుందని అన్నారు. కానీ తాము ఇలాంటి నిర్ణయం తీసుకుంటే ఆ ప్రభావం పొరుగు దేశాలైన జపాన్, దక్షిణ కొరియాలకు కూడా భారీ నష్టం వాటిల్లుతుందని, అందుకే సంయమనం పాటిస్తున్నామని అన్నారు. మరి ఈయన వ్యాఖ్యలను వింటే ఉ.కొరియా అధ్యక్షుడు కిమ్ ఎలాంటి రెస్పాన్స్ ఇస్తాడోనన్నది చర్చనీయాశంగా మారింది.

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments